ఖైటోసాన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రసాయన పదార్థాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 7:
== తయారీ మరియు లక్షణాలు ==
ఖైటోసాన్ ను చిటోశాన్లను 100% డిఎసిటైల్ చేయడం ద్వారా తయారు చేస్తారు. వాణిజ్యపరంగా ఖైటోసాన్ ను రొయ్యలు, పీతలు, మరియు ఇతర సముద్ర జలచరాలుజలచరాల పెంకులలో ఉండే చిటిసన్ ను క్షార విశ్లేషణ చర్య ద్వారా ఉత్పత్తి చేస్తారు. వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన ఖైటోసాన్ అణు బరువు 3800 డాల్టన్ మరియు 60 నుండి 100% డిఎసిటైల్ సమూహాలను కలిగి ఉంటాయి. ఖైటోసాన్ లోనీ ఎసిటైల్ మరియు డిఎసిటైల్ సమూహాలను స్పెక్ట్రోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు. 60 నుండి 100% డిఎసిటైల్ చేయబడిన చిటిసన్ ను ఖైటోసాన్ గా ఉపయోగిస్తారు. ఖైటోసాన్ అమినో సమూహాలను కలిగి ఉండడం వల్ల నీటి లో సాపేక్షంగా కరిగే స్వభావం కలిగి ఉంటాయి. నీటి లోఖైటోసాన్ pKa విలువ ~ 6.5, తటస్థo గా ఉంటుంది. ఆమ్ల లోఆమ్లలలో ఖైటోసాన్ లోనీ అమినో సమూహాలు ప్రోటాన్ నులను గ్రహించడం ద్వారా pKa విలువ 6.5 కంటే తక్కువగా ఉంటుంది.
 
== ఖైటోసాన్ ఉపయోగాలు ==
=== వ్యసాయంలో ఉపయోగాలు ===
"https://te.wikipedia.org/wiki/ఖైటోసాన్" నుండి వెలికితీశారు