స్వాగతం మార్చు

Kannamba గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Kannamba గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     సుల్తాన్ ఖాదర్ (చర్చ) 08:48, 24 జూన్ 2014 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
వికీపీడీయా శైలి!

వికీపీడియాలో వ్యాసాలు ఏ శైలిలో ఉండాలన్నదానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వికీపీడియా:శైలి చూడండి. కానీ వీటిని చదవడం మీకు విసుగనిపిస్తే, బాగా రాయబడ్డ (ఉదాహరణకు ఈ వారం వ్యాసాల జాబితా) వ్యాసాలు చదివితే శైలి మీకే అర్థమవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


నానొ పదార్దములు మార్చు

నానొ అనగా ఒక యూనిట్ నందలి బిలియన్ భాగము. పదార్దం యొక్క పరిమాణం 1 నుండి 100 ననొ మీటర్ మద్యలొ అనగా నానొ స్థాయిలొ వుంటే ఆపదార్దాలను నానొ పదార్దాలు లేక నానొ కణములు అంటారు. నానొ పదర్దాలు వాటి సముహ పదర్దాల కంటే ప్రత్యేకమైన భౌతిక మరియు రసాయన గుణాలను కలిగిఉంటాయి. ఉదాహరణకు, నానొ బంగరు కణాలు బరగరు వర్ణంలొ కాకుండా ఎర్రని వర్ణం కలిగి ఉంటాయి. ప్రస్తుతం అనేక రకాల నానొ పదార్దాలను విభిన్న పరిమణాలతొ మరియు ఆకారలలొ తయారు చెస్తున్నారు. అవి గ్రాఫేన్‌, నానొ గొట్టాలు, నానొ ఫైబర్స్, నానొ తీగలు, నానొ కణాలు మొదలైనవి.

నానొ పదర్దాలను తయారు చేయు పద్దతులు 

నానొ పదార్దాలను స్థూల స్థాయి నుండి నానొస్థాయి వరకు మరియు సూక్ష్మ స్థాయి నుండి నానొస్థాయి వరకు అను రెండు విధాలుగా తయరు చేయవచ్చూ, 1.స్థూల స్థాయి నుండి నానొస్థాయి వరకు
ఈ విధానములో మైక్రాన్‌ పరిమాణంలొ వున్న కణాలతొ ప్రారంభించి, నానొ పరిమాణంలొ ఉండే కణాలను రుపొందిస్తారు. అనేక పద్దతుల ద్వారా నానొ పదార్దాలను తయరు చేస్తారు. ఈ పద్దతిలొ నానొ పదార్దాలను రుపొందించడానికి స్థూల స్థాయిలో వున్న పదార్దాలను కొయుట, చెక్కుట, పొతపోయుట వంటి ప్రక్రియలను అవతలంబించెదరు. ఈ పద్దతికి కొన్ని పరిమితులు వున్నయి.
2.సూక్ష్మ స్థాయి నుండి నానొస్థాయి వరకు
ఈ విధానములో మూడి పదార్దాలను పరమాణు స్థాయి లేక అణువు స్థాయి నుండి జాగ్రత్తగా వృద్దిపరుస్తూ నానొ స్థాయికి చేరుస్తారు. ఈ పద్దతిలొ నానొ పదార్దాలను రుపొందించడానికి విద్యుద్విశ్లేషణము వలన నిక్షిప్తము చేయు విధానాన్ని వినియొగిస్తారు. ఈ విధానాన్ని అధొ-ఉర్ద్వ నానొ కృత్రిమ విధానం అనికూడా అంటరు. ఒక విధానములో ఏర్పడిన నానొ పదార్దాలు విజాతియంగా ఉంటూయి. వివిధ పరిమణాలలో కణాలు ఏర్పడుట వల్ల వీటిలొ మలినాలు వుండవచ్చు. మరొక విధానములో ఏర్పడిన నానొ పదార్దాలు సజాతియంగా ఉండి శుద్దంగా వుండవచ్చు.
నానొ పదార్దాల ఉపయొగాలు
ప్రస్థుత కాలంలో నానొ పదార్దాలను వైద్యరంగములొ, విద్యుత్ పరికరాల తయరిలొ, పరియావరణ పరిరక్షణకు వుపయొగిస్థున్నారు.

  • వైద్యరంగములొ సుక్ష్మజీవుల సంహరకాలుగా, మందులను శరీరంలొ ప్రవెశపెట్టే కరకలుగా వుపయొగిస్థున్నారు.
  • విద్యుత్ రంగములొ పాక్షిక విద్యుత్ వహకలుగా, బయొ సెంసార్సగా వుపయొగిస్థున్నారు.
  • పరియావరణ పరిరక్షణలొ భాగంగా నీటిని శుద్ధిచెయడానికి ఎక్కువగ వుపయొగిస్థున్నారు.

వివిద రకాల నానొ పదార్దాలు

  • గ్రాపీన్‌
  • నానొ గొట్టాలు
  • నానొ ఫైబర్స్
  • నానొ తీగలు
  • నానొ కణాలు

సందేహాలు, సలహాలు మార్చు

మీకు వ్యాసాలు వ్రాయడములో ఎటువంటి సందేహాలు వచ్చినా, సలహాలు కావాలన్న తప్పకుండా సందేహించకుండా [1]ఈ లింకు నొక్కి విషయము అక్కడ వ్రాయండి. మీ వ్యాస అభివృద్ధికి అందరి తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశించగలరు. JVRKPRASAD (చర్చ) 04:52, 4 డిసెంబరు 2014 (UTC)Reply

ఖైటోసాన్ మార్చు

ఖైటోసాన్ వ్యాసాన్ని కొంత వికీ పద్ధతిలోకి మార్చాను. మరికొంత అభివృద్ధి చేయండి. ఆంగ్ల వ్యాసంలో చాలా సమాచారం ఉన్నది. మూలాలపైన దృష్టివుంచండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 10:48, 7 అక్టోబరు 2014 (UTC)Reply

కొల్లాయిడ్స్ మార్చు

కొల్లాయిడ్స్
కొల్లాయిడ్స్ ను తెలుగులొ కాంజికాభము అంటారు. పదార్దాలను వాటి వ్వాపన ధర్మాలు ఆధారంగా రెండు విధాలుగా వర్గీకరించారు. అవి క్రిష్తలాయిడ్స్ అనగా స్పటికాలను పొలినవి నరియు కొల్లాయిడ్స్ అనగా గంజిని పొలినవి. నిజ ద్రావణంలొని ద్రావితం యొక్క కణ పరిమాణం పెరిగితే కొల్లాయిడ్ ద్రావణం ఏర్పడుతుంది. కొల్లాయిడ్ ద్రావణాలు విజతి ద్రవణాలు. వీటిలో సాధారణంగా రెండు ప్రావస్థలు ఉంటాయి అవి విక్షిప్త ప్రావస్థ మరియు విక్షెప ప్రావస్థ. విక్షిప్త ప్రావస్థ ని ఒక నిజ ద్రావణంలొని ద్రావితంతో సరిపొల్చవచు. దీనిని అంతర్ ప్రావస్థ అని కూడా వ్యవహరించవచు. ఇది ఘన, ద్రవ మరియు వాయు స్థితులలొ ఉండవచ్చు. విక్షెప ప్రావస్థ ని ఒక నిజ ద్రావణంలొని ద్రావణితో సరిపొల్చవచు. దీనిని బాహ్య ప్రావస్థ అని కూడా వ్యవహరించవచు. ఇది కూడా ఘన, ద్రవ మరియు వాయు స్థితులలొ ఉండవచ్చు.
== కొల్లాయిడ్ ద్రావణాలు వర్గీకరణ ==
కొల్లాయిడ్ ద్రావణాలను మూడు రకాలుగా వర్గీకరించారు అవి

  1. విక్షెప యానకం ఆధారంగా: విక్షెప యానకం మరియు విక్షిప్త ప్రావస్థ భౌతిక స్థితులను బట్టి కొల్లయిడ్స్ ను అనేక రకాలుగా వర్గికరించవచ్చు.
విక్షెప యానకం విక్షిప్త ప్రావస్థ పేరు ఉదాహరణ
వాయువు ద్రావం ఎయిరొసాల్ మేఘం, పొగమంచు
వాయువు ఘవపదార్ధం ఎయిరొసాల్ పొగ, ధూళి
ద్రావం వాయువు ఫొమ్ నురుగు
ద్రావం ద్రావం ఎమల్షన్ పాలు
ఘవపదార్ధం ద్రావం జెల్ పెరుగు
ఘవపదార్ధం ఘవపదార్ధం ఘనసాల్ రత్నాలు
  1. విక్షిప్త ప్రావస్థ, విక్షెప యానకం మధ్యగల ఆపేక్ష ఆధారంగా కొల్లాయిడ్స్ ను రెండు రకాలుగా విభజింపవచ్చు, అవి లయోఫిలిక్ అనగ ద్రావణి ప్రియ మరియు లయోఫొబిక్ అనగ ద్రావణీ విరోధ.లయోఫిలిక్ కొల్లాయిడ్లలొ విక్షిప్త ప్రావస్థ, విక్షెప యానకం మధ్య ఆపేక్ష అధికంగా ఉంటుంది. లయోఫొబిక్ కొల్లాయిడ్స్లలలొ విక్షిప్త ప్రావస్థ, విక్షెప యానకం మధ్య ఆపేక్ష అల్పంగా వుంతటుంది.
  2. విక్షిప్త ప్రావస్థ కణం మీది విద్యుదావేశం ఆధారంగా కొల్లాయిడ్స్ ను రెండు రకాలుగా విభజింపవచ్చు, అవి ధనావేశ సాల్ మరియు ఋణావేశ సాల్. ధనావేశ సాల్ లలొ విక్షిప్త ప్రావస్థ కణం పై ధనావేశం ఉంటుంది. ఋణావేశ సాల్ లలొ విక్షిప్త ప్రావస్థ కణం పై ఋణావేశం ఉంటుంది.

== కొల్లాయిడ్ ద్రావణాలను తయారుచేయడం ==
కొల్లాయిడ్ ద్రావణాలను విక్షెపణం మరియు సాంద్రీకరణం అను రెండు పధతులు ఉపయోగించి తయారుచేస్తారు.

స్పటిక శాస్త్రం
ఆధునిక స్పటిక శాస్త్రం ప్రసకారం స్పటికం అనే పదాన్ని అంతర్గతంగా క్రమ విన్యసం చూపే పరమణువులతొ కూడుకొని ఉండి, బహ్యంగా ఒక క్రమ పద్ధతిలొ ఏర్పడిన సమతల ముఖాలుగల సజాతీయ ఘన స్వరూపంగా నిర్వచిస్తారు. ప్రకృతిలో లభించే స్పటికాలను సహజ స్పటికాలని, ప్రయోగశాలలో రూపొందించిన వాటిని కృత్రిమ స్పటికాలని అంటారు,
స్పటిక పదార్దాలలో పరమాణువులు ఒక క్రమమైన రీతిలొ అమరి ఉంటాయి.స్పటికంలొ అణువులు క్రమరహితంగా అమరి ఉంటే వాతిని అస్పటికాలు అంటారు.ఒక ప్రమాణ ఘన పరిమాణంగల స్పటిక పదార్దాంలోని పరమాణువుల సంఖ్య అంతే ఘన పరిమాణంగల అస్పటిక పదార్దాంలోని పరమాణువుల సంఖ్య కన్న ఎక్కువగా ఉంటూంది.అందువల్ల ఒక స్పటిక పదార్దసాంద్రత అదే రసాయన సంఘటన గల అస్పటిక పదార్దం సాంద్రత కన్న అధికంగా ఉంటుంది. అదే విధంగా స్పాటిక పదార్దం వక్రిభవన గుణకం కన్న అధికంగా ఉంటుంది. స్పాటిక పదార్దాలకు ఉన్నట్లు అస్పాటిక పదార్దాలకు స్థిరమైన ద్రవీభవన ఉష్ణొగ్రతలు ఉండవు.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.