ఆనాటి ఆ స్నేహం ఆనందగీతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
==సాహిత్యం-అనుబంధాలు==
ఈ పాట ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కలిసి పాడుకుంటారు. ఒకరు తనబాధల్ని చెప్పుకొంటుండగా మరొకరు తనను ఓదార్చుతారు. మారిపోతున్న కాలాన్ని దిగజారిపోతున్న అనుబంధాల్ని వారి చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరువేసుకొంటారు. పాటలాగా కాకుండా హృదయాన్ని తాకుతూ ప్రవహిస్తున్న నదిలా సాగుతుంది ఈ గీతం. ఇందులో బాలు గానం మరియు చక్రవర్తి సంగీతం అద్భుతం.
 
==బయటి లింకులు==