రకుల్ ప్రీత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 22:
'''రకుల్ ప్రీత్ సింగ్ ''' ఒక తెలుగు సినిమా నటి.
==ఇతర వివరాలు==
*పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్
*పుట్టి పెరిగింది : ఢిల్లీలో
*చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్
*తొలిగుర్తింపు : మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
*సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది.
*తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత [[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]].
*నటించే భాషలు : నాలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ
*సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.
*ఇష్టమైన వ్యాపకాలు : గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం
*హాబీలు : క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది.
*నచ్చే సెలెబ్రిటీలు : [[షారుక్ ఖాన్]], [[సైనా నెహ్వాల్]]
 
==బయటి లంకెలు==
 
"https://te.wikipedia.org/wiki/రకుల్_ప్రీత్_సింగ్" నుండి వెలికితీశారు