రకుల్ ప్రీత్ సింగ్

నటి

రకుల్ ప్రీత్ సింగ్ ( జననం : అక్టోబర్ 10, 1990 ) ప్రముఖ తెలుగు చలన చిత్ర నటి. ఈవిడ హిందీ, తమిళం, కన్నడ భాష సినిమాలలో నటించారు. రకుల్ ఒక పంజాబీ కుటుంబం లో జన్మించారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో నివసిస్తునారు.

రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet at Jack Daniels Rock Awards 2014.jpg
జననం10 అక్టోబరు 1990
పౌరసత్వంభారతీయురాలు
విద్యబి. ఎస్సి (గణితశాస్త్రం)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2009 - ప్రస్తుతం

బాల్యంసవరించు

ఇతర వివరాలుసవరించు

  • పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్
  • పుట్టి పెరిగింది : ఢిల్లీలో
  • చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్
  • తొలిగుర్తింపు : మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
  • సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది.
  • తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.
  • నటించే భాషలు : నాలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ
  • సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.
  • ఇష్టమైన వ్యాపకాలు : గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం
  • హాబీలు : క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది.
  • నచ్చే సెలెబ్రిటీలు : షారుక్ ఖాన్, సైనా నెహ్వాల్

నటించిన చిత్రాలుసవరించు

గుర్తు
  ఇంకా విడుదల కాని చలన చిత్రాలను సూచిస్తుంది
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2009

గిల్లి

అర్తి కన్నడ
2011

కేరటం

సంగీతా తెలుగు
2012

తడైయఱద్ తాక్క

గాయత్రీ రామకృష్ణన్ తమిళం
2013

పుతగం

దివ్యా తమిళం
2013

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్

ప్రార్ధనా తెలుగు
2014

యారియాన్

సలొనీ హిందీ
2014

యెన్నమో యేదొ

నిత్యా తమిళం
2014

రఫ్

నందూ తెలుగు
2014

లౌక్యం

చంద్రకళా తెలుగు
2014 కరెంట్ తీగ కవితా తెలుగు
2015

పండగ_చేస్కో

దివ్యా తెలుగు
2015

కిక్ 2

చైత్రా తెలుగు
2015

బ్రూస్ లీ

రియా తెలుగు
2016

నాన్నకు ప్రేమతో

దివ్యంకా/దివ్యా తెలుగు
2016

సరైనోడు

మహా లక్ష్మీ తెలుగు
2016

ధృవ

ఇషికా తెలుగు
2017

విన్నర్

సితారా తెలుగు
2017

రారండోయ్ వేడుక చూద్దాం

భ్రమరాంబా తెలుగు
2017

జయ జానకీ నాయకా

జానకీ / స్వీటీ తెలుగు
2017

స్పైడర్

చార్లీ తెలుగు / తమిళం ద్విభాషాచిత్రం
2017

ధీరన్ అదిగారం ఒండ్రు

ప్రియా ధీరన్ తమిళం తెలుగులో ఖాకీ గా అనువదించబడింది
2018

అయ్యారే

సొనియా గుప్తా హిందీ
2018

NGK 

TBA తమిళం చిత్రీకరణ జరుగుతుంది
2018

అజయ్ దెవగన్ చిత్రం 

TBA హిందీ చిత్రీకరణ జరుగుతుంది
2019

Karthi 17 

TBA తమిళం చిత్రీకరణ జరుగుతుంది
2019

SivaKarthikeyan14 

TBA తమిళం ప్రీ ప్రొడక్షన్
2021

చెక్

మానస తెలుగు [1]
2022

అటాక్: పార్ట్ 1

2023 బూ తెలుగు

పురస్కారాలుసవరించు

సైమా అవార్డులు

మూలాలుసవరించు

  1. "Check movie review highlights: Nithiin, Rakul Preet, Priya Varrier starrer is a mixed bag - Times of India". The Times of India. Retrieved 2021-02-27.

బయటి లంకెలుసవరించు