బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
బెంజిమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా స్వాతంత్రంలోనూ, ఆధునిక అమెరికా సంయుక్త రాష్ట్రాల నిర్మాణంలోనూ ప్రముఖ పాత్ర కలిగిన వ్యక్తి. అనేక అంశాల్లో ఆయన తొలి అమెరికన్‌గా పేరొందారు. విద్యుత్తును కనిపెట్టడంలో ఆయన ఆవిష్కరణలు చాలా కీలకంగా పనిచేశాయి. రచయితగా, ముద్రణకర్తగా, సైంటిస్టుగా, పౌర ఉద్యమకారునిగా, రాజకీయవేత్తగా, దౌత్యవేత్తగా పనిచేసిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న పదానికి సార్థకత చేకూర్చిన వ్యక్తి. ఆయన జీవితచరిత్రను ఆంధ్ర విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా పెట్టేందుకు గాను ఈ గ్రంథం రచించారు రచయిత.
 
==మూలాలు==
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=ben%27jaminu%20phraan%27klinu%20jiivita%20charitramu&author1=raavu%20shriinivaasa%20pasumarti&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1913%20&language1=Telugu&pages=153&barcode=2030020025608&author2=&identifier1=&publisher1=vijnj-aana%20chan%27drikaa%20man%27d%27ali&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=124&unnumberedpages1=10&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data6/upload/0160/984 భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.]
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]