ధర్మవరం రామకృష్ణమాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
'''ధర్మవరం రామకృష్ణమాచార్యులు''' (Dharmavaram Ramakrishnamacharyulu) ([[1853]] - [[1912]]) సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. [[ధర్మవరం గోపాలాచార్యులు]] ఇతని పెద్దతమ్ముడు.
 
==జననం, విద్యాభ్యాసం==
వీరు [[పరీధావి]] నామ సంవత్సరం [[కార్తీక శుద్ధ ఏకాదశి]] దినమున కృష్ణమాచార్యులు మరియు లక్ష్మమ్మ దంపతులకు ధర్మపురి అగ్రహారమున జన్మించారు.
తండ్రివద్దనే ఆంధ్ర, సంస్కృత, కన్నడ భాషలు నేర్చుకున్నాడు.1870లో మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. తాతగారి వద్ద రఘువంశము, చంపూరామాయణము, ప్రతాపరుద్రీయము చదివాడు. 1874లో ఎఫ్.ఏ. పరీక్షలోను, సెకండరీగ్రేడ్ ప్లీడర్‌షిప్ పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యాడు.
 
==ఉద్యోగం==