ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 124:
 
== పర్యాటక రంగము ==
ఆంధ్రప్రదేశ్ లో [[తిరుపతి]], [[ద్వారక తిరుమల]] (చిన్న తిరుపతి) , [[శ్రీశైలం]], [[శ్రీ కాళహస్తి]], [[సింహాచలము]], [[అన్నవరం]], [[అహొబిలము]], [[మహానంది]], [[కానిపాకం]], [[విజయవాడ]] ‍‍‍మొదలైన‍‍‍లో దుర్గ గుడి, గుణదల మేరీ మాత, [[గౌరీపట్నం]] లో నిర్మలగిరి మాత మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. [[తిరుపతి]] లోని [[తిరుమల తిరుపతి|తిరుమల తిరుపతి దేవస్థానము]] ప్రపంచములోకెల్లా ఐశ్వర్యవంతమైన హిందూ దేవాలయము. ఇవే కాకుండా పేరిపాలెం, మచిలీపట్నం వంటి ఎన్నో బీచ్ లు ఉన్నాయి. [[పాపి కొండలు]], [[బొర్రా గుహలు]], [[అరకు లోయ]], [[లంబసింగి]] వంటి ముఖ్యమైన పర్యాటకా ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ <ref>[http://www.aptourism.com ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక అభివృద్ధి సంస్థ జాలస్థలం] </ref>రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ముఖ్య పాత్ర వహిస్తున్నది.
 
== ఇవికూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు