హరి ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తెలుగు నాటకరంగ ఆరంభదశలో నటునిగా చరిత్రను సృష్టించి ఆంధ్ర నట...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తెలుగు నాటకరంగ ఆరంభదశలో నటునిగా చరిత్రను సృష్టించి ఆంధ్ర నట పితామహునిగా పేరొందిన వ్యక్తి హరిప్రసాదరావు. ప్రసాదరావు ఇంటిపేరు హరి.
 
== జననం ==
ఈయన 1871లో [[కృష్ణా జిల్లా]] కూచిపూడిలో జన్మించారు.
 
== ఉద్యోగం ==
రైల్వే, టెలిగ్రాఫ్ శాఖలలో ఉద్యోగరీత్యా పనిచేస్తూ [[గుంటూరు]] లో స్థిరపడ్డారు
"https://te.wikipedia.org/wiki/హరి_ప్రసాదరావు" నుండి వెలికితీశారు