చర్ల గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
| partner =
| children =
| father = [[చర్ల నారాయణ శాస్త్రి]]
| mother = వెంకమ్మ
| website =
పంక్తి 38:
'''చర్ల గణపతిశాస్త్రి''' ([[1909]] - [[1996]]) వేద పండితుడు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకుడు.
 
ఈయన [[జనవరి 1]], [[1909]] సంవత్సరంలో [[చర్ల నారాయణ శాస్త్రి]] మరియు వెంకమ్మ దంపతులకు [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని [[కాకరపర్రు]] గ్రామంలో జన్మించాడు. గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం, కాకినాడలో విద్యార్ధి దశలో ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి స్వాతంత్ర్యోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. ఈయన వేదుల సూర్యనారాయణ మూర్తి కుమార్తె సుశీలను వివాహం చేసుకున్నాడు.
 
ఈయన తొలి అనువాద కావ్యం [[మేఘ సందేశం (సంస్కృతం)]] 1927లో పూర్తయింది. తరువాత కాలంలో ఈయన 150 కి పైగా ప్రాచీన సంస్కృత గ్రంథాలను, దర్శనాలను, విమర్శనలను, నాటకాలను తెలుగులోకి అనువదించాడు. ఈయన రచనలలో ముఖ్యమైనవి గణపతి రామాయణ సుధ, భగవద్గీత, చీకటి జ్యోతి. 1961లో హైదరాబాదులో లలితా ప్రెస్ ప్రారంభించాడు.
"https://te.wikipedia.org/wiki/చర్ల_గణపతిశాస్త్రి" నుండి వెలికితీశారు