పెళ్ళి పుస్తకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
'''పెళ్ళి పుస్తకం''' ([[ఆంగ్లం]]: '''Book of Marriage''') 1991 లో విడుదలయిన ఒక [[తెలుగు భాష|తెలుగు]] చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు [[బాపు]] ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే ఒక మనోరంజకమైన సకుటుంబ కథా చిత్రం.
 
==కథా సంగ్రహం==
కొత్తగా పెళ్ళి చేసుకున్న కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) ముంబైలోని ఒక సంస్థలో కళా దర్శకుడుగా పనిచేస్తుంటాడు. అతని భార్య సత్యభామ (దివ్యవాణి) కేరళలో స్టెనోగ్రాఫర్ గా పనిచేస్తుంది. వీరిద్దరికీ ఆర్ధిక ఇబ్బందులను తొలగించుకునేందుకు ఒక పెద్ద సంస్థలో చేరడాని కోసం అవివాహితులమని గుమ్మడికి అబద్ధం చేబుతారు. అక్కడ చేరిన తర్వాత వారెదుర్కొనే సమస్యలు చిత్రంలోని ప్రధానాంశం.
 
==పాత్రలు-పాత్రధారులు==
Line 27 ⟶ 30:
* [[సాక్షి రంగారావు]]
* [[అశోక్ రావు]]
* [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి_పుస్తకం" నుండి వెలికితీశారు