కోకా సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 32:
సుబ్బారావు, మామయ్య పి. వెంకట రమణారావు నాయుడు వద్ద పని ప్రారభించాడు. వెంకట రమణారావు నాయుడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులుకు జూనియరుగా ఉండేవాడు. ఆయన జిల్లా మున్సిఫ్ గా ఎంపికై [[గుంటూరు జిల్లా]], [[బాపట్ల]] లో పనిచేసాడు.
 
వెంకట రమణారావు మద్రాసు ఉన్నత న్యాయస్థానం యొక్క జడ్జిగా పదవోన్నతి పొందిన తర్వాత, సుబ్బారావు తన ప్రజ్ఞాశీలి అయిన బావమరిది [[పి.వి.రాజమన్నార్]] తో కలిసి ప్రాక్టీసు కొనసాగించాడు. రాజమన్నార్ ఆ తరువాత కాలంలో ఆద్వొకేట్ జనరల్ మరియు మద్రాసు ఉన్నత న్యాయస్థానం యొక్క ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. వీరి ద్వయం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రధాన కేసులన్నీ చేపట్టారు. 1948లో సుబ్బారావు బెంచికీ నియమించబడ్డాడు.
After Venkata Raman Rao was elevated as Judge of Madras High Court, Subbarao partnered with gifted brother-in-law [[P. V. Rajamannar]], who later became Advocate-General and Chief Justice of Madras High Court. They commanded the cream of legal work from all parts of composite [[Madras]] state. He was elevated to the Bench in 1948.
 
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజాజీ, సీనియర్ జడ్జి అయిన గోవింద మెనన్ ను 1954లో గుంటూరులో ఏర్పాటు కానున్న ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పంపాలనుకున్నాడు, కానీ ప్రకాశం పంతులు హైకోర్టు ఏర్పాటును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిగా సుబ్బారావే కావాలని పట్టుబట్టాడు. దానితో హైకోర్టు ఏర్పడిన తర్వాత సుబ్బారావు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు.
After the separation of Andhra, Rajaji wanted to send Govinda Menon, a senior judge to head the [[Andhra Pradesh]] High Court to be established in Guntur in 1954. But Prakasam insisted on having Subbarao as the Special Officer to facilitate the formation of High Court. Automatically he became the Chief Justice.
 
1954లో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు సుబ్బారావు విశ్వవిద్యాలయపు తొలి సంచాలకునిగా నియమించబడ్డాడు. విశ్వవిద్యాలయల చట్టాన్ని సవరించి రాష్ట్ర గవర్నరుకు విశ్వవిద్యాలయాల సంచాలక పదవిని తిరిగి ఇచ్చేవరకు సుబ్బారావు ఆ పదవిలో కొనసాగాడు.
When [[Sri Venkateswara University]] was established at Tirupati in 1954, Subbarao became its first [[Chancellor]] and remained in the position till the University Act was amended restoring the Chancellorship to the Governor.
 
Afterమద్రాసు tenuresహైకోర్టులో as a judge at [[Madras High Court]] and a Chief Justice at [[Andhra Pradesh High Court]]జడ్జిగా, heఆంధ్రప్రదేశ్ wasరాష్ట్ర appointedహైకోర్టులో asప్రధాన aన్యాయమూర్తిగా Supremeపనిచేసిన Courtతర్వాత judge on Januaryజనవరి 31, 1958.1958న Heఈయన wasసుప్రీంకోర్టు appointedజడ్జిగా asనియమించబడ్డాడు. [[Chiefజూన్ Justice30, of1966న India]]ఈయన onసుప్రీంకోర్టు Juneప్రధాన 30,న్యాయమూర్తిగా 1966నియమితుడయ్యాడు. Hisఈయన mostవ్రాసిన famousతీర్పులలో judgment was for the landmarkప్రసిద్ధ [[Golaknathగోలక్‌నాథ్ v. Stateపంజాబ్ of Punjabరాష్ట్రం]] caseకేసు whereఅత్యంత he ruledప్రముఖమైనది. that Fundamentalకేసులో Rightsప్రాథమిక couldహక్కులు notసవరించబడేందుకు beవీలులేదని amendedతీర్పునిచ్చాడు.<ref name="Austin">{{Cite book | last = Austin | first = Granville | authorlink = | coauthors = | title = Working a Democratic Constitution - A History of the Indian Experience | publisher = Oxford University Press | date = 1999 | location = New Delhi | pages = 201-202
| url = | doi = | id = | isbn = 019565610-5 }} </ref>
 
Subba Rao retired on Aprilఏప్రిల్ 11, 19671967న సుబ్బారావు పదవి నుండి విరమణ పొంది నాలుగవ రాష్ట్రపతి ఎన్నికలలో, ప్రతిపక్ష పార్టీల యొక్క ఉమ్మడి అభ్యర్ధిగా పోటీచేశా to contest in the fourth presidential elections as the consensus candidate of opposition parties.<ref>[http://www.supremecourtofindia.nic.in/judges/bio/ksubbarao.htm Supreme Court of India: Biography of K. Subba Rao]</ref>
 
==రాజకీయ జీవితం==
"https://te.wikipedia.org/wiki/కోకా_సుబ్బారావు" నుండి వెలికితీశారు