ఫిష్ వెంకట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు. మొదట్లో చేపల వ్యాపారం చేసేవాడు. దానితో అందరూ ఫిష్ వెంకట్ గా పిలిచేవారు. దర్శకుడు [[వి.వి.వినాయక్]] ఇతడిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. ఇతడు ఎక్కువగా తెలంగాణా మాండలికము మాట్లాడే హాస్య, దుష్ట పాత్రలు పోషించాడు.
==వ్యక్తిగత జీవితము==
ఇతనికి ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పాపకి పెళ్లి చేసేశారు. పెదబాబు యాదేష్ ‘[[వీడు తేడా]]’, ‘[[ప్రేమ ఒక మైకం]]’, ‘[[డి ఫర్ దోపిడీ]]’ చిత్రాల్లో ప్రతినాయక్ పాత్రలు చేశాడు. రెండో బాబు సాయి పదో తరగతి చదువుతున్నాడు. మూడవ కుమారుడు ప్రాధమిక విద్య చదువుతున్నాడు.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ఫిష్_వెంకట్" నుండి వెలికితీశారు