గంగిరెడ్డిపల్లి (ఉదయగిరి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
#శ్రీ సీతారామస్వామివారి ఆలయం.
#శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయం.
#శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం .
 
ఈ గ్రామములో శ్రీ సీతారామ గంగాభవాని తిరునాళ్ళు, 2014, ఆగష్టు-9, శ్రావణమాసం, శనివారం నుండి ఘనంగా మొదలైనవి. రామాలయంలో శ్రీ సీతా, రామ, లక్ష్మణ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. శ్రీ గంగా భవాని అమ్మవారి ఆలయాన్ని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా, అందంగా అలంకరించి, తీర్చిదిద్దినారు. రాత్రికి శ్రీ సీతారాముల విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించినారు. [1]