నిజామియా పరిశోధనా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ప్రపంచంలోనే ఒక అరుదైన ఖగోళ పరిశోధనా సంస్థగా కీర్తి గడించిన వ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రపంచంలోనే ఒక అరుదైన ఖగోళ పరిశోధనా సంస్థగా కీర్తి గడించిన వాటిల్లో మొదటిది '''నిజామియా పరిశోధనా సంస్థ'''. దీనిని నిజామియా అబ్జర్వేటరీ అని కూడా అంటారు. ఇది [[హైదరాబాద్]] లోని [[అమీర్‌పేట]] లో ఉంది. ఇక్కడ ఖగోళ శాస్త్ర పరిశోధనలు పెద్ద ఎత్తున జరిగాయి.