మోహినీ రుక్మాంగద (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
* రంగం 1 : వింధ్యపర్వతములో నిష్టకామేశాలయము. మోహిని గానము రుక్మాంగదు మోహము. శివలింగము నుభయులు స్తుతించుట.
* రంగం 2 : రుక్మాంగదు భార్యల యాలోచన. వారి నిర్ధారణము. మోహినీ సంధ్యావళుల స్నేహము.
===పంచమాంకము===
* రంగం 1 : రంభాదుల యాగ్రహము. మోహిని పశ్చాత్తాపము.
* రంగం 2 : రుక్మాంగదు నేకాదశీ నియమువలని దుఃఖము. మోహినీ కౄరకృత్యము. ధర్మాంగదుని మనోదార్ఢ్యము. శ్రీవిష్ణు నాగమనము. స్తపము.
 
==సినిమాలు==