వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 114:
 
== ప్రాజెక్టు మూసలు ==
* ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేసే అన్ని వ్యాసాల చర్చా పేజీలలో '''<nowiki>{{</nowiki>[[:మూస:వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి]]<nowiki>}}</nowiki>''' అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాక దీనికి సంబంధించిన వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.
* ఈ ప్రాజెక్టులో వ్యాసాల నాణ్యతను పరిశీలించి మూసలో వివిధ తరగతులను చేర్చవలసి ఉంటుంది. వ్యాసం యొక్క నాణ్యత పరిశీలించి వాటి నాణ్యత ప్రకారం మూసను ఈ క్రింది విధంగా చేర్చాలి.
{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}}<br />
::::{| border=2 cellpadding=3 cellspacing=1 width=50%
|- style="background:#0000ff; color:#ffffff;"
! తరగతి
! చర్చా పేజీలో ఉంచవలసిన మూస
|- bgcolor="SpringGreen"
| మొలక || <nowiki>{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=మొలక}}</nowiki>
|- bgcolor="SpringGreen"
| ఆరంభ || <nowiki>{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=ఆరంభ}}</nowiki>
|- bgcolor="SpringGreen"
| మంచిఅయ్యేది || <nowiki>{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=మంచిఅయ్యేది}}</nowiki>
|- bgcolor="SpringGreen"
| మంచివ్యాసం || <nowiki>{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=మంచివ్యాసం}}</nowiki>
|- bgcolor="SpringGreen"
| విశేషంఅయ్యేది|| <nowiki>{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=విశేషంఅయ్యేది}}</nowiki>
|- bgcolor="SpringGreen"
| విశేషవ్యాసం|| <nowiki>{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=విశేషవ్యాసం}}</nowiki>
|}
===ఉదాహరణ===
మంచివ్యాసం తరగతి మూస అయితే,
{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|తరగతి=మంచివ్యాసం}}<br />
==ప్రాజెక్టు సభ్యుల పేజీలలో వాడవలసిన మూస==
ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్న సభ్యులు తమ వాడుకరి పేజీల్లో '''<nowiki>{{</nowiki>[[:మూస:తెలుగు సమాచారం అందుబాటులోకి]]<nowiki>}}</nowiki>''' అన్న మూసను పెట్టుకోవడం ద్వారా మీ పేజీ ఈ ప్రాజెక్టు సభ్యుల వర్గీకరణలోకి చేరుతుంది. ఈ ప్రాజెక్టు సభ్యత్వ మూసలో [[అయ్యంకి వెంకటరమణయ్య]] ఫోటో ఉపయోగిస్తున్నాము. ఆయన తెలుగునాట గ్రంథాలయోద్యమ పితామహుడన్న పేరుపొందిన వ్యక్తి. పుస్తక విజ్ఞానం అందరికీ అందుబాటులోకి రావాలన్న సంకల్పంతో ఊరూరా తిరిగి అక్కడి యువతను, పెద్దలను ఉత్సాహపరిచి గ్రంథాలయాలను ఏర్పాటుచేయించారు. గ్రంథాలయ వారోత్సవాలు వంటి కార్యక్రమాలు ఇప్పటికీ ఆయన జయంతి నాడు ప్రారంభమవుతాయి. అటువంటి మహనీయుని స్ఫూర్తితో ఈ ప్రాజెక్టు అంతర్జాల గ్రంథాలయాలను అభివృద్ధిచేయాలని ఆయన ఫోటోను వారికి గౌరవంగా ఉపయోగిస్తున్నాము.
{{తెలుగు సమాచారం అందుబాటులోకి}}
 
 
== మూలాలు ==