వేదుల సత్యనారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 81:
 
==జీవిత సంగ్రహం==
వీరి తల్లి: గురమ్మ మరియు తండ్రి: కృష్ణయ్య. జన్మస్థానము: [[భద్రాచలము]] తాలూకా [[గొల్లగూడెం (భద్రాచలం)|గొల్లగూడెం]]. జననము: [[వికారి]] సంవత్సర [[ఫాల్గుణ బహుళ షష్ఠి]] బుధవారము. (22 మార్చి 1900).
 
వీరు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నిర్వహించే ఉభయ భాషాప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.