స్కిజోఫ్రీనియా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{మొలక}} '''స్కిజోఫ్రీనియా''' అనేది ఒక మానసిక వ్యాధి. దీన్నే వాడుక...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''స్కిజోఫ్రీనియా''' అనేది ఒక మానసిక వ్యాధి. దీన్నే వాడుక భాషలో పిచ్చి లేదా మెంటల్ లేదా మతిభ్రమణం అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు వీళ్ళ వింతగా ప్రవర్తిస్తూ భ్రమల్లో జీవిస్తుంటారు. దీని నిర్ధారణకు ప్రత్యేకమైన వైద్య పరీక్షలేమీ లేవు. వ్యక్తి ప్రవర్తనలో మార్పులు ఎలా సంభవించాయి? దైనందిన జీవితంపై వీటి ప్రభావం ఎలా ఉంది అనే విషయాలను కుటుంభ సభ్యులనుంచి సేకరిస్తారు.
 
==కారణాలు==
మెదడులో ఉండే డోపమిన్, సెరటోనిన్ వంటి నాడీ రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం దీనికి మూల కారణం. కానీ అవి ఎందుకు పెరుగుతున్నాయి లేదా ఎందుకు తగ్గుతున్నాయన్నది ఇప్పటిదాకా తెలియదు. కాబట్టి స్కిజోఫ్రీనియాకు ఖచ్చితమైన కారణాలు చెప్పలేము. కానీ మెదడులో సంభవించే ఈ మార్పులు శాశ్వతం కాదు. కొన్నిసార్లు మందులతో నియంత్రణలో ఉంటాయి కాబట్టి కొన్ని సార్లు దీనికి చికిత్స సాధ్యమే.
"https://te.wikipedia.org/wiki/స్కిజోఫ్రీనియా" నుండి వెలికితీశారు