నారాయణదత్ తివారీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
==సెక్స్ కుంబకోణము==
రాజ భవన్ లో తివారీపై సెక్స్‌ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం దేశ వ్యాప్తంగా ఆందోళనకు గురి చేసింది. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకుని నివేదిక పంపవలసిందిగా ఐబీ అధికారులను ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే - రాజీనామా చేయమనీ, కాదంటే బర్తరఫ్‌ చేయకతప్పదని ఢిల్లి పెద్దలు ఆదేశించడంతో తివారీ ఫ్యాక్స్‌ ద్వారా రాజీనామా లేఖను పంపారు. అయితే ''ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్‌ పదవికి రాజీనామా చేస్తున్నా''నని తివారీ ఆ లేఖలో పేర్కొనడం విశేషం.http://www.prabhanews.com/specialstory/article-61458
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నారాయణదత్_తివారీ" నుండి వెలికితీశారు