నాగభైరవ కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
| birth_place =[[రావినూతల]], [[ప్రకాశం జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]]
| native_place = హైదరాబాదు
| death_date = [[జూన్ 14]], [[2008]]
| death_place = హైదరాబాదు
| death_cause = కాన్సర్ వ్యాధి
పంక్తి 27:
}}
'''నాగభైరవ కోటేశ్వరరావు''' ప్రముఖ కవి, సాహితీవేత్త మరియు సినిమా మాటల రచయిత. సంప్రదాయ ఛందో కవితా రచనలలోనూ, ఇతర విధానాలలోనూ అందె వేసిన చేయి. సమాజం శ్రేయస్సు, అణగారిన వర్గాల పట్ల కరుణ ఇతని రచనలలో కనిపించే ప్రధానాంశాలు.
 
==జీవితం==
నాగభైరవ కోటేశ్వరరావు [[ఆగష్టు 15]],[[1931]]<ref name=eenadu /> వ సంవత్సరంలో [[ప్రకాశం జిల్లా]], [[రావినూతల]] గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. 3 దశాబ్దాలకు పైగా ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో తెలుగు అధ్యాపకునిగా పని చేశాడు.