కేతు విశ్వనాథరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
*విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం.
 
==ఇతరుల మాటలు==
===కేతు విశ్వనాథరెడ్డి కథల గురించి...పదుగురాడిన పలుకులు... ===
 
*ఆ కథలో(జప్తు)భాష మా ప్రాంతానికి చెందిందికాదు.అందులో చిత్రితమైన గ్రామం మాసీమకు చెందిందికాదు.కాని ఆగ్రామీణ జీవితంలో అక్కడి రైతుల సమస్యలతో,స్వభావాలతో మా ప్రాంత జీవితానికీ,రైతు సమస్యలకూ దగ్గరతనం కనిపించింది.ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసే వారనిపించింది-'''[[కాళీపట్నం రామారావు]][[(కారా)]]'''