గండవరం సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
1952లోనే [[రంగస్థలం]] తో అనుబంధం పెంచుకున్న ఈయన విద్యార్థి దశలోనే '''మమత''' అనే నాటిక రాసి స్కూలు వార్షికోత్సవాలలో ప్రదర్శింపచేసారు. నెల్లూరులో నిర్వహించిన రాష్టస్థ్రాయి నాటక పోటీల్లో '''ఏది మార్గం''' అనే నాటిక రాసి ప్రదర్శింపచేసి, ఉత్తమ నిర్వహణ బహుమతి పొందారు.
 
‘మన ఊరు, శిఖరం కూలింది, వెంటాడే నీడలు’అనే రంగస్థల నాటికలు, నీరు పల్లమెరుగు, చీమలుపెట్టిన పుట్టలు, నయనతార అనే రేడియో నాటకాలు రాశారు. వెలుగుపూలు అనే కార్యక్రమానికి 105 ఎపిసోడ్‌ల స్క్రిప్ట్ రాశారు.
 
గూడూరులోని సాంస్కృతిక సమ్మేళనం, కాళిదాసు కళానికేతన్‌ లకు వ్యవస్థాపక సభ్యులుగా ఉంటూ సుమారు 50 సంవత్సరాలుగా రాష్టస్థ్రాయి నాటక పోటీలు, సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు.