గ్రంధి మంగరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గ్రంధి మంగరాజు''' ([[11 డిసెంబర్]], [[1896]] - ?) ప్రముఖ సినిమా పంపిణీదారులు మరియు నిర్మాత.
 
వీరు విశాఖపట్నంలో గ్రంధి కామరాజు మరియు గౌరమ్మ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి కామరాజు పెద్దాపురం నుండి విశాఖపట్నం వచ్చి వ్యాపారం చేసి అక్కడి ధనికులలో ఒకరుగా పేరుపొందారు.
"https://te.wikipedia.org/wiki/గ్రంధి_మంగరాజు" నుండి వెలికితీశారు