ధొండొ కేశవ కర్వే: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 3:
'''మహర్షి ధొండొ కేశవ కార్వే''' ([[ఏప్రిల్ 18]], [[1858]] - [[నవంబర్ 9]], [[1962]]) తన జీవితాంతము మహిళా ఉద్ధరణకై పాటుపడినాడు. ఈయన మహిళలకై ఒక కళాశాల ప్రారంభించాడు. [[భారత దేశము]]లో ప్రప్రధమ మహిళా విశ్వవిద్యాలయమైన [[ఎస్.ఎన్.డీ.టి మహిళా విశ్వవిద్యాలయము]]ను [[1916]] లో [[ముంబై]]లో స్థాపించాడు. [[1958]] లో ఈయనను భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన [[భారత రత్న]]తో సత్కరించారు. కార్వే [[మహారాష్ట్ర]] లోని [[రత్నగిరి]] జిల్లాకు చెందిన షేరావళి లో జన్మించాడు. ఈయన [[1962]] [[నవంబర్ 9]] న [[పూణే]] లో మరణించాడు.
 
[[Categoryవర్గం:1858 జననాలు]]
[[Categoryవర్గం:1962 మరణాలు]]
[[Categoryవర్గం:భారతరత్న గ్రహీతలు]]
[[Categoryవర్గం:సంఘసంస్కర్తలు]]
[[en:Dhondo Keshav Karve]]
[[mr:डॉ. धोंडो केशव कर्वे]]
"https://te.wikipedia.org/wiki/ధొండొ_కేశవ_కర్వే" నుండి వెలికితీశారు