కాణాదం పెద్దన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''కాణాదం పెద్దన ''' [[మహబూబ్ నగర్ జిల్లా]]లో ''విద్వద్గద్వాల '' గా విశిష్ట సాహిత్య పోషణా సంస్థానంగా పేరొందిన [[గద్వాల సంస్థానంసంస్థానము|గద్వాల సంస్థానపు]] ప్రభువుల ఆస్థాన కవి. సాహిత్య పోషణలో [[గద్వాల]] రాయలుగా పేరు తెచ్చుకున్న రాజా [[రాజా చిన సోమభూపాలుడు|చిన సోమభూపాలుడి]] ఆస్థాన అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు. గద్వాల అల్లసాని పెద్దనగా భాసిల్లిన కవి. ఆశు, బంధ, గర్భ, చిత్ర వంటి కవిత్వంతో మెప్పించిన చతుర్విద కవితావిశారదుడు.
== వంశం ==
పెద్దన ''కాణాదం'' వంశం వాడు. నంద వరీక బ్రాహ్మణుడు. ఆత్రేయస గోత్రుడు. ఇతని పినతండ్రి [[తిమ్మనార్యుడు]]. భోజుని చంపూ రామాయణానికి వ్యాఖ్యానం రాసిన [[మల్లేశ్వర దీక్షితులు]] ఇతనికి విద్యాగురువు<ref>15వ పద్యం, అవతారిక, ముకుందవిలాసం, రచన- కాణాదం పెద్దన</ref>.
పంక్తి 52:
ఇది పెద్దన రెండవ రచన. ఈ గ్రంథం క్రీ.శ> [[1873]]లో గద్వాల సాహిత్య ముకుర ముద్రాక్షరశాలలో ముద్రితమైంది. ఈ గ్రంథానికి మూలం [[ఆగస్త్యుడు]] రచించిన ఆధ్యాత్మ రామాయణం. ఈ గ్రంథంలో పెద్దన గద్వాల ప్రభువుల ఇలవేల్పగు చెన్నకేశవస్వామిని కీర్తించాడు. ఈ స్వామికే ఈ గ్రంథం అంకితమిచ్చినట్లు తెలుస్తుంది. ఈ గ్రంథానికి, ఇతర రామాయణాలకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. సీతారామ హనుమత్సంవాద రూపమైన రామ హృదయాన్ని పరమశివుడు పార్వతికి తెలుపుట ఇందలి విశేషం. రామ హృదయాన్ని కవి రామగీత తత్వంగా ఇందులో పేర్కొన్నాడు. ఈ గ్రంథమునందు శబ్ధాలంకారాలు కోకొల్లలు.
===యధాశ్లోక తాత్పర్య రామాయణం ( బాలకాండం) ===
గద్వాల సంస్థానంలో [[వాల్మీకి]] [[రామాయణం|రామాయణాన్ని]] ''యధాశ్లోక తాత్పర్య రామాయణం '' పేరుతో ఆరుగురు కవులు అనువాదం చేశారు. ఇది గద్వాల సంస్థానం వారి చెన్నకేశవ ముద్రాణాలయంలో రెండు సంపుటులుగా వెలువడింది. దీనిలో పెద్దన కవి ''బాలకాండ '' ను అనువాదం చేశాడు. తన రచనలో పెద్దన కవి గద్వాల సంస్థాన ప్రభువుల పూర్వపు స్థానమైన [[పూడూర్(గద్వాల)|పూడూర్]] చెన్నకేశవస్వామిని స్తుతించాడు. పెద్దన కవి బాలకాండను మూడాశ్వాసాల కావ్యంగా మలిచినాడు.
 
''అల కణాదము పెద్దనాధ్వరి దనరించు
 
పటు చమత్కృతులతో బాలకాండ '' అని రామాయణాన్ని అనువాదం చేసిన గద్వాల కవుల గురించి చెప్పన పద్యంలో ఉంది.
 
== పెద్దన రచనా రీతి ==
పెద్దన తన రచనా రీతిని తానే తెలుపుతూ '' విమత ప్రబంధ రీతుల నొనరింపుచు, గీత యోగ్య స్ఫూర్తిని గల్గించునట్టి రచన గావించెద, ప్రసంగ సంగత శృంగార చమత్కార రసానుబంధంబుగా నొనరింపబూనుదు'<ref>అవతారిక, ముకుందవిలాసం, రచన- కాణాదం పెద్దన, పుట= 4</ref>. '' అని చెప్పుకున్నాడు. [[రామరాజ భూషణుడు]] [[వసుచరిత్ర]]లో చెప్పినట్లు గానయోగ్య కవిత చెప్పిన కవి<ref> గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-136</ref>.
== ఇతర కవులచే ప్రశంస ==
పెద్దన రచనా నైపుణ్యం గురించి [[వెన్నెలకంటి వెంకటపతి]] అను కవి ఈ కింది విధంగా చెప్పాడు...
 
''' ఇద్దరు జోడు నన్నకవి ఎర్రన తిక్కన సోమయాజి దా
 
నుద్దెగు వారికిన్ ముగ్గురి కొక్కడే దీటగు నల్లసాని మా
పంక్తి 69:
పెద్దన వారితోదుతను పెరు వహించిన శ్రీకాణాదమున్
 
పెద్దన సోమయాజి నిను పెద్దన బొల్చు కవిత్వ సంపదన్<ref> సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 11 వ సంపుటం, రచన: ఆరుద్ర, పుట-15</ref>.'''
 
== ఇవీ చూడండి ==
*[[ముకుందవిలాసము|ముకుందవిలాసం]]
*[[గద్వాల]]
*[[గద్వాల సంస్థానము|గద్వాల సంస్థానం]]
*[[గద్వాల సంస్థాన ప్రభువులు]]
*[[గద్వాల సంస్థానపు ఆస్థాన కవులు]]
పంక్తి 86:
|image=
|titlestyle=background:#f2d483;
|title= [[గద్వాల సంస్థానము|గద్వాల సంస్థానం]]
|image=
|state={{{state|}}}
పంక్తి 92:
|group1 =గద్వాల సంస్థాన ప్రభువులు
|list1=
[[ రాజా పెద సోమభూపాలుడు]] *
[[రాజా చిన సోమభూపాలుడు]] *
[[మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ]]
పంక్తి 105:
[[తిరుమల బుక్కపట్టణం బుచ్చి వేంకటాచార్యులు]] *
[[కామసముద్రం అప్పళాచార్యులు]] *
 
[[గాడేపల్లి వీరరాఘవశాస్త్రి]] *
 
-
పంక్తి 125:
[[ఉప్పల వేంకటశాస్త్రి]] *
[[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి]] *
[[గాడేపల్లి వీరరాఘవశాస్త్రి]] *
-
}}
"https://te.wikipedia.org/wiki/కాణాదం_పెద్దన" నుండి వెలికితీశారు