1909: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
* [[జూలై 16]]: స్వాతంత్య్ర సమరయోధురాలు [[అరుణా అసఫ్ అలీ]].
* [[జూలై 28]]: [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ ముఖ్యమంత్రి [[కాసు బ్రహ్మానందరెడ్డి]].[మ.1994]
* [[ఆగస్టు 16]] - భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి [[గౌతు లచ్చన్న]]./[మ. 2006]
* [[అక్టోబరు 28]]: [[కొడవటిగంటి కుటుంబరావు]] ప్రసిద్ధ తెలుగు రచయిత.
* [[సెప్టెంబర్ 3]]: నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన [[జమలాపురం కేశవరావు]].
"https://te.wikipedia.org/wiki/1909" నుండి వెలికితీశారు