అహల్యా బాయి హోల్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 38:
==గుర్తింపు==
భారతదేశ సంస్కృతికి వీరు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం వీరి పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారు. [[ఇండోర్]]లోని విమానాశ్రయానికి దేవి అహల్యా బాయి హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేశారు.<ref>http://www.wcd.nic.in/pressrel.htm</ref>
 
==తెలుగు సాహిత్యంలో
[[అహల్యాబాయి హోల్కర్]] కాశీ ప్రాంతాన్ని పరిపాలించిన మహిళ. ఆమె గొప్ప దైవభక్తురాలు, ధార్మికమైన నడత కలిగిన వ్యక్తి. ఆవిడ చేసిన కార్యకలాపాలకు గాను చరిత్రలో నిలిచిపోయారు. ఆమె జీవితాన్ని [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] నవలగా మలచగా<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Maharani_Ahalyabhahi&author1=bhalagangdhara%20thilak&subject1=social%20sciences&year=1958%20&language1=TELUGU&pages=196&barcode=2020010001206&author2=&identifier1=&publisher1=the%20govt%20of%20a.p&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=NONE&sourcelib1=Sri%20Potti%20Sriramulu%20Telugu%20University&scannerno1=&digitalrepublisher1=PAR%20Informatics,%20Hyderabad&digitalpublicationdate1=&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data7/upload/0189/015 భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి.]</ref> 1958 నాటి ఎస్సెస్సెల్సీ విద్యార్థులకు ఉపవాచకంగా ఆ చారిత్రిక నవలను సంక్షిప్తీకరించారు. దీనిలో వీరేశలింగం, బాలగంగాధర తిలక్, అరవింద ఘోష్ ల జీవితాల గురించిన రచనలూ ఉన్నాయి.
 
==మూలాలు==