ఫలక్‌నుమా ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హైదరాబాదు వారసత్వ నిర్మాణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| footnotes =
}}
తెలంగాణాలోని [[హైదరాబాద్]] లో ఉన్న '''ఫలక్‌నుమా ప్యాలెస్''' ఉత్తమమైన ప్యాలెస్ లలో ఒకటి. ఇది హైదరాబాద్ రాష్ట్ర పైగహ్ కు చెందినది <ref>https://en.wikipedia.org/wiki/Falaknuma_Palace</ref>, తరువాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్నుమాలో 32 ఎకరాల (13 హెక్టార్లు) ప్రదేశంలో [[చార్మినార్]] నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హైదరాబాద్ ప్రధానమంత్రి నిజాం VI యొక్క మామయ్య మరియు బావ అయిన నవాబ్ వికర్ ఉల్ ఉమ్రా మరియు నవాబ్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ బహదూర్ నిర్మించారు. [[ఉర్దూ]]లో ఫలక్‌నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం.
 
అందులోని ఒక అద్దం విలువ నేడు రూ. 35 కోట్లకు పైగా ఉంది.ఈ భవనాన్ని మూడు వందల ఎకరాల్లో నిర్మించారు. ఫలక్‌నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం. దీన్ని 'పైగా' వంశానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాని సర్‌ వికారుల్‌ ఉమ్రా ఇక్బాల్‌ దౌలా బహదూర్‌ నిర్మించారు. చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీద నుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయి. ఈ భవనానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేయించారు.1892-93 నాటికి నిర్మాణం పూర్తి చేయించారు. అప్పట్లో ఈ ప్యాలెస్‌ నిర్మాణానికి రూ. 40 లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఆరో నిజాం మహబూబ్‌ అలీ పాషాకు ఈ భవనమంటే ఎంతో మక్కువ. 1895లో నిర్మాణం ఖర్చులు చెల్లించి వికార్‌ నుంచి దీనిని కొనుగోలు చేశాడు.కింగ్‌ ఎడ్వర్డ్స్‌, వైస్‌రాయ్‌ లార్డ్‌ వేవెల్‌, తొలి భారతీయ గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాలాచారి, భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ గతంలో ఈ ప్యాలెస్‌లో విడిది చేశారు.
"https://te.wikipedia.org/wiki/ఫలక్‌నుమా_ప్యాలెస్" నుండి వెలికితీశారు