ఆంధ్ర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
== విశ్వవిద్యాలయ చిహ్నము ==
[[File:Andhra University.jpg| <center>ఆంధ్ర విశ్వవిద్యాలయం </center>|250px|right|thumb]]
* ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నాన్ని [[కట్టమంచి రామలింగారెడ్డి]] (సిఆర్‌రెడ్డి) ఉప కులపతిగా ఉన్న సమయంలో [[కౌతా రామమోహనశాస్త్రి]] రూపకల్పన చేశాడు. చిహ్నంలో ఉన్న తామరపుష్పం సిరి సంపదల దేవత [[లక్ష్మీదేవి]], చదువుల దేవత [[సరస్వతీదేవి]] ల ఆసనానికి గుర్తు. [[స్వస్తిక్]] ముద్ర ఆర్యుల ఆశీర్వచనానికి గుర్తు. బయటి వృత్తంలో ఉన్న 64 తామర రేకులు [[చతుష్షష్ఠి కళలు|64 కళలకు]] గుర్తులు. చిహ్నంలో ఉన్న [[తేజస్వినావధీతమస్తు]] అనే వాక్యానికి "'''నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు'''" అని అర్ధం. చిహ్నంలో ఉన్న రెండు పాములు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కాపాడుకోవడానికి గుర్తులు. ప్రాచీన నాగ వంశీకులలో ఆంధ్రుల మూలాలు ఉన్నాయంటారు. ఆ విధంగా ఈ రెండు పాములు ఆంధ్రుల ప్రాచీన మూలాలను గుర్తుకు తెస్తాయి.<ref name=లోగో> ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్సైటులో [http://www.andhrauniversity.info/logo.html విశ్వవిద్యాలయ చిహ్నం] గురించి వివరిస్తున్న పేజీనుండి [[మే 21]], [[2007]]న సేకరించబడింది.</ref>
 
== ప్రత్యేకతలు ==