కప్పగల్లు సంజీవమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{చాలా కొద్ది సమాచారం}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కప్పగల్లు సంజీవమూర్తి
| residence =
| other_names =
| image =
| imagesize =
| caption =
| birth_name = కప్పగల్లు సంజీవమూర్తి
| birth_date = {{birth date |1894|02|07}}
| birth_place = {{flagicon|India}} [[కప్పగల్లు]] గ్రామం, [[బళ్ళారి]], [[కర్ణాటక]] రాష్ట్రం
| native_place = కప్పగల్లు
| death_date = {{death date |1962|06|13}}
| death_place =
| death_cause =
| known = కవిభూషణ
| occupation = ఉపాధ్యాయుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ (బ్రాహ్మణ)
| wife =
| spouse=
| partner =
| children =
| father = కరణము భీమరావు
| mother = మల్లమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
==జీవిత విశేషాలు==
'''కప్పగల్లు సంజీవమూర్తి''' [[1894]]వ సంవత్సరము [[ఫిబ్రవరి 7]]వ తేదీ [[బళ్లారి]] జిల్లా కప్పగల్లు గ్రామంలో భీమరావు మల్లమ్మ దంపతులకు జన్మించాడు. హిందూ మధ్వబ్రాహ్మణ కుటుంబానికి చెందిన సంజీవమూర్తి గౌతమ గోత్రజుడు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాడు. ఇతడు మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి చదివి ఉత్తీర్ణుడైనాడు. మునిసిపల్ హైస్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేశాడు.
 
==రచనలు==
# మేఘ ప్రతి సందేశము (1937)
శ్రీ వరసిద్ధి వినాయక స్తవము (1960)
# మయూరధ్వజ చరిత్రము
# శ్రీ వరసిద్ధి వినాయక స్తవము (19601958)
# వంశము
# గీతాసుధాసారము
# నవ్యగాథాలహరి
# ఒక శరద్రాత్రి అది
# వేణువు
# అహల్య (ద్విపద)
# ద్రౌపదీ మానసంసరక్షణ
# కీ.శే. కోలాచలం శ్రీనివాసరావు గారి జీవితము (గద్యం)
# కీ.శే. ధర్మవరం రామకృష్ణమాచార్యుల జీవిత సంగ్రహము (గద్య పద్యములు)(1956)
# బళ్ళారి మునిసిపల్ హైస్కూలు చరిత్ర (గేయము) (1954)
# భరతనారి ధన్య
# సుమకరండము
# విజయాభిమన్యు (నాటకం)
# మయూరధ్వజము (నాటకం)
# శివాజి (నాటకం)
# గయోపాఖ్యానము (నాటకం)
# వేనుడు (నాటకం)
# రుక్మిణీ కల్యాణము
# కృష్ణరాయబారము
# ಭಕ್ತ ಸುಧನ್ವ‌ (కన్నడ నాటకం)
# ಗೀತಾಸುಧಾಸಾರ‌ (కన్నడం)