శిక్ష (వేదాంగం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
* వేదరక్షణ కొరకు ఏర్పడినవే ప్రాతిశాఖ్యములు. వేదములలో ప్రతిశాఖకు దానికి సంబందించిన వర్ణసమామ్నాయం, సంధులు, పదవిభాగ నియమములు, స్వర వ్యంజన సంఖ్యలు, స్వర ఉచ్చారణ పద్ధతి, ప్రగృహ్యసంజ్ఞలు, నిర్వచనములు, శబ్దవ్యుత్పత్తులు లాంటివి సంస్కృత నియమాల ననుసరించి వర్ణించ బడతాయి. అందుకే ఇవి ప్రాతిశాఖ్యములు అందురు. సనాతన భారతీయుల యొక్క సంస్కృత భాష ఉచ్చారణ పద్ధతులను వీటి ద్వారా యథాతథంగా తెలుసుకోవచ్చును. ప్రాచీన భాషల యొక్క ధ్వని సిద్ధాంతములను తెలుసుకొనుటకు భాషాశాస్త్రజ్ఞులకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. <ref> "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురణ</ref>
 
* ప్రతి వేదశాఖకు ప్రత్యేకమైన అనేకమైన ప్రాతిశాఖ్యములు ఉండేవని, వేదాల శాఖలే అంతరించినపుడు వాటి ప్రాతిశాఖ్యములు కూడా కాలగర్భంలో కలసిపోగా, ప్రస్తుతము అయిదు ప్రాతిశాఖ్యములు మాత్రము లభ్యమవుతున్నాయి.
# ఋక్ప్రాతిశాఖ్యమ్
# తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్
"https://te.wikipedia.org/wiki/శిక్ష_(వేదాంగం)" నుండి వెలికితీశారు