శిక్ష (వేదాంగం) ప్రధాన లక్ష్యం వేద శ్లోకాలు, మంత్రము ల లోని అక్షరములను, స్వరములను ఉచ్చారణ సరైన రీతిగా బోధించునది. ఇందులో అతి పురాతన శబ్ద పాఠ్యపుస్తకాలు ప్రాతిశాఖ్యములు గా చెప్పవచ్చును.

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం

ప్రాతిశాఖ్యములు

మార్చు
  • వేదరక్షణ కొరకు ఏర్పడినవే ప్రాతిశాఖ్యములు. వేదములలో ప్రతిశాఖకు దానికి సంబంధించిన వర్ణసమామ్నాయం, సంధులు, పదవిభాగ నియమములు, స్వర వ్యంజన సంఖ్యలు, స్వర ఉచ్చారణ పద్ధతి, ప్రగృహ్యసంజ్ఞలు, నిర్వచనములు, శబ్దవ్యుత్పత్తులు లాంటివి సంస్కృత నియమాల ననుసరించి వర్ణించ బడతాయి. అందుకే ఇవి ప్రాతిశాఖ్యములు అంటారు. సనాతన భారతీయుల యొక్క సంస్కృత భాష ఉచ్చారణ పద్ధతులను వీటి ద్వారా యథాతథంగా తెలుసుకోవచ్చును. ప్రాచీన భాషల యొక్క ధ్వని సిద్ధాంతములను తెలుసుకొనుటకు భాషాశాస్త్రజ్ఞులకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. [1]
  • ప్రతి వేదశాఖకు ప్రత్యేకమైన అనేకమైన ప్రాతిశాఖ్యములు ఉండేవని, వేదాల శాఖలే అంతరించినపుడు వాటి ప్రాతిశాఖ్యములు కూడా కాలగర్భంలో కలసిపోగా, ప్రస్తుతము అయిదు ప్రాతిశాఖ్యములు మాత్రము లభ్యమవుతున్నాయి.
  1. ఋక్ప్రాతిశాఖ్యమ్
  2. తైత్తిరీయ ప్రాతిశాఖ్యమ్
  3. శుక్లయజుః ప్రాతిశాఖ్యమ్
  4. సామ ప్రాతిశాఖ్యమ్
  5. అథర్వ ప్రాతిశాఖ్యమ్
  • అథర్వవేదానికి (1) శౌనకీయ (2) శౌనకీయ చతురధ్యాయి అని రెండు ప్రాతిశాఖ్యములు ఉన్నాయి. శౌనకీయ చతురధ్యాయి చాలా ముఖ్యమైనది.


ఇతర గ్రంథాలు

మార్చు

పైన సూచించినవి మాత్రమే కాకుండా అదనంగా, అనేక శిక్షా పాఠాలు ఇతర రూపంలో ఉన్నాయి. వీటిలో కొన్ని (శివ సూత్రాలు) సూత్ర రూపంలో ఉన్నాయి. ఈ క్రింది సూచించిన జాబితా కొన్ని పాఠాలు జీవించివున్నవి కలిగి యున్నది. (ఫాణినీయ శిక్ష.పిడి.ఎఫ్ యొక్క ఆంగ్ల అనువాదం)

  • వశిష్టుడు శిక్షా
  • భరద్వాజ శిక్షా
  • ఆత్రేయ శిక్షా
  • కాత్యాయని శిక్షా
  • మాధ్యందిన శిక్షా
  • లక్ష్మీకాంత శిక్షా
  • పద్యాత్మిక కేశవి శిక్షా
  • శామాన శిక్షా
  • షోడశశ్లోకి శిక్షా
  • శిక్షా సంగ్రహ
  • క్రమసంధాన శిక్షా
  • స్వరాంకుశ శిక్షా
  • స్వరాష్టక శిక్షా
  • స్వరవ్యంజన శిక్షా
  • వర్ణరత్నప్రదీప శిక్షా
  • ప్రతిశాఖ్యప్రదీప శిక్షా
  • మల్లశర్మకృత శిక్షా
  • లఘుమోఘనందిని శిక్షా
  • క్రమకారికా శిక్షా
  • శిక్షా
  • అమోఘనందిని శిక్షా
  • అరణ్య శిక్షా
  • వ్యాస శిక్షా
  • కేశవి శిక్షా
  • చంద్రగోమిన చంద్ర శిక్షా (సూత్ర రూపం)
  • నారదీయ శిక్షా
  • సర్వసమ్మత శిక్షా
  • శైశిరియా శిక్షా
  • అపిసలి శిక్షా (సూత్ర రూపంలో)
  • పారి శిక్షా
  • చారయణీయ శిక్షా
  • మనశ్వార శిక్షా
  • పాణిణీయ శిక్షా (సూత్ర రూపంలో)
  • పాణిణీయ శిక్షా (పద్యరూపంలో)
  • పాణిణీయ శిక్షా (స్వరాలు)
  • లోమషి శిక్షా
  • అవశాన నిర్ణయాయ శిక్షా
  • కాలనిర్ణయ శిక్షా
  • శంభు శిక్షా
  • సిధ్ధాంత శిక్షా
  • యాజ్ఞవల్క శిక్షా
  • వ్యాలి శిక్షా
  • పరాశరి శిక్షా
  • మండూకి శిక్షా
  • మాండవ్య శిక్షా
  • గలద్రక శిక్షా
  • కౌండిన్య శిక్షా


  • చాలావరకు ఈ శిక్షా పాఠాలు ప్రత్యేకమైన వేద పాఠశాలలకు అనుసంధానించబడి ఉన్నప్పటికీ మిగిలినవి తదుపరి (ఆధినిక, మధ్య యుగంలో) చివరి సారిగా వచ్చిన పాఠాలు అయి ఉంటాయి .

ఉచ్ఛారణ ప్రయత్నాలు

మార్చు

హల్లులు భావప్రకటన

మార్చు

హల్లులు ఉచ్చారణ అనేది ఒక తార్కిక భాగాల కలయిక (మిశ్రమం)గా రెండు ప్రయత్నములలో ఉంటుంది. ఈ క్రింద పట్టిక హల్లులు ఉచ్చారణ మీద ఒక అభిప్రాయాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ