కాంచనపల్లి కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
==రచనలు==
కనకమ్మ పద్యం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియలన్నిటిలోను రచనలు చేసారు. "రంగ శతకము" ఈమె మొదటి రచన. "గౌతమ బుద్ధ చరిత్రము, "పాండవోదంతము" అను గద్య కావ్యములు, "కాశీయాత్ర చరిత్రము", "పద్య ముక్తావళి" మున్నగు గ్రంధములను రచించెను. "అమృతసారము" లో కొన్ని అమూల్యమైన సంగతులను సులభమైన రీతిలో తేలికైన మాటలలో వివరించినారు.
 
# [[రంగశతకం]],
# 1912లో [[కాశీయాత్రాచరిత్ర]],
# 1916లో [[రంగశతకం]],
# 1917లో అమృతవల్లి (నవల),
# 1919లో [[జీవయాత్ర]],
# 1927లో [[పద్యముక్తావళి]],
"https://te.wikipedia.org/wiki/కాంచనపల్లి_కనకమ్మ" నుండి వెలికితీశారు