పానగల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 60303. ఇందులో పురుషులు 31034, మహిళలు 29269. అక్షరాస్యుల సంఖ్య 28123.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129</ref>
==చరిత్ర మరియు ఇతర విషయాలు==
1830లో ఈ కోటని కాశీయాత్రలో భాగంగా సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రచరిత్రలో పానగల్ కోటను గూర్చి వ్రాశారు. పానగల్ కొండ కింద, కొండ మీద విశాలమైన దుర్గం ఉందని వ్రాశారు. ఆ గ్రామం బస్తీ కాకున్నా ఇంగ్లీషు లష్కర్‌కి సరంజామా చేసి వాడుక పడింది కనుక యాత్రికులకు అవసరమైన వస్తువులు దొరుకుతున్నాయని వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
పానగల్ గ్రామంలో ఉన్న కొండ చాలా పెద్దగా విస్తరించి ఉంటుంది. కొండని అనుకొని ఉన్న ఒక చాల ఏళ్ళుగా ఉన్న ఒక దర్గా ఉంది .(బార్హా షరిఫ్)
పానగల్ గ్రామానికి చాలా పురాతనపు కథ ఒకటి ప్రచారంలో ఉంది. బాలా నాగమ్మను మాయల పకీర్ అపహరించి ఈ గ్రామంలో ఉన్న కొండ పై ఉంచి దాచినట్టు ఇక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. పానగల్ గ్రామానికి అనుకొని బండపల్లి గ్రామం ఉంది. ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి, వేరుసెనగలు ఎక్కువగ పండిస్తారు. కొల్లాపూర్ కి వెళ్ళే మార్గంలో ఉంది కాబట్టి బస్సు సౌకార్యం ఉంది.
"https://te.wikipedia.org/wiki/పానగల్" నుండి వెలికితీశారు