సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి.<ref name="Williams">[[:en:Raymond Williams|]] (1976) ''[[:en:Keywords: A Vocabulary of Culture and Society]]''. Rev. Ed. (NewYork: Oxford UP, 1983), pp. 87-93 and 236-8.</ref> ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి.<ref>John Berger, Peter Smith Pub. Inc., (1971) ''Ways of Seeing''</ref> వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అని '''మానవ శాస్త్రజ్ఞులు''' భావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.
 
1874లో [[:en:social anthropology|సామాజిక పురా శాస్త్రము]] గురించి వ్రాస్తూ టైలర్ సంస్కృతిని ఇలా వర్ణించాడు - "సంస్కృతి" లేదా "నాగరికత" ను విస్తారమైన జాతిపరమైన అంశంగా భావిస్తే, ఆ జాతి లేదా సమాజపు సంక్లిష్టమైన జ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతికత, చట్టం, ఆచారాలు మరియు సమాజంలో భాగస్తుడైనందున వ్యక్తికి సంక్రమించే అలవాట్లు, నైపుణ్యత, అవకాశం - అన్నింటినీ కలిపి సంస్కృతి అనవచ్చును.("Cultureసంస్కృతి orలేదా [[:en:civilization|civilization]]నాగరికత, takenదాని inవిస్తృత itsఎథ్నోగ్రాఫిక్ wideకోణంలో [[:en:ethnographic|ethnographic]] senseతీసుకున్న, is that complex whole which includes knowledgeజ్ఞానం, beliefనమ్మకం, artకళ, moralsనీతులు, lawచట్టం, custom,ఆచారం andకలిగి anyసంక్లిష్ట otherమొత్తంగా capabilitiesఉంటుంది andమరియు habits acquiredఇతర byసామర్థ్యాలు manమరియు asఅలవాట్లు aసమాజంలో memberసభ్యుడిగా ofమనిషికి society.సొంతం")<ref>Tylor, E.B. 1874. ''Primitive culture: researches into the development of mythology, philosophy, religion, art, and custom''.</ref>'''
 
[[ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ]] ([[యునెస్కో]]) వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు (సమూహపు) సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే.<ref>[[UNESCO]]. 2002. [http://www.unesco.org/education/imld_2002/unversal_decla.shtml] Universal Declaration on Cultural Diversity.</ref>
"https://te.wikipedia.org/wiki/సంస్కృతి" నుండి వెలికితీశారు