తైత్తిరీయ బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{హిందూ మతము}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
తైత్తిరీయ శాఖ అనునది కృష్ణ యజుర్వేదంలో ఒక ముఖ్యమైన శాఖ ఉంది. విష్ణు పురాణంలో తిత్తిరి అనే ఒక యాస్క విద్యార్థికి ఇది సంబంధించినది. <ref>https://en.wikipedia.org/wiki/Taittiriya_Shakha</ref>ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రబలంగా ఉంది. తిత్తిరిమహర్షి రచించినది కావున తైత్తిరీయ బ్రాహ్మణము. [[పైంగియాస్క మహర్షి| పైంగియాస్కుడు]] శిష్యుడు [[తిత్తిరి మహర్షి|తిత్తిరి ]]. పైంగియాస్కుడు యొక్క గురువు [[వైశంపాయన మహర్షి|వైశంపాయనుడు]]. [[తిత్తిరి మహర్షి|తిత్తిరి ]] శిష్యుడు [[ఉఖ మహర్షి|ఉఖుడు]].
==శాఖలు==
[[యజుర్వేదం]] లోని ఒక శాఖ అయిన [[కృష్ణయజుర్వేదం|కృష్ణయజుర్వేదము]] నకు 86 శాఖలు ఉన్నాయి. వీటిలో చాలా నశించిపోయాయి. మిగిలినవి 4 మాత్రమే. ఆ నాలుగులో ప్రధానమైన శాఖ తైత్తిరీయ సంహిత శాఖ. ఈ శాఖకు సంబంధించిన బ్రాహ్మణమే తైత్తిరీయ బ్రాహ్మణం. దీన్నే పరాయాత అని పిలుస్తారు.
పంక్తి 10:
* కాఠకశాఖ బ్రాహ్మణం యొక్క కొంత భాగం కూడా ఈ శాఖ బ్రాహ్మణం నందు చేర్చారు.
* తైత్తిరీయ బ్రాహ్మణం మూడు కాండలు కలిగి ఉన్నది.
 
* తిత్తిరిమహర్షి రచించినది కావున తైత్తిరీయ బ్రాహ్మణము. [[పైంగియాస్క మహర్షి| పైంగియాస్కుడు]] శిష్యుడు [[తిత్తిరి మహర్షి|తిత్తిరి ]].
* పైంగియాస్కుడు యొక్క గురువు [[వైశంపాయన మహర్షి|వైశంపాయనుడు]].
* తైత్తిరీయ బ్రాహ్మణము మూడు కాండలుగా విభజించ బడినది. మొదటి కాండను పారక్షుద్ర కాండము అని, రెండో కాండకు అగ్నిహోత్ర కాండము అని, మూడో కాండము లోని విభాగములకు వేరు వేరు గానే పేర్లు ఉన్నాయి.
* మూడు కాండాలను అష్టకాలని అందురు.