అక్టోబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
== జననాలు ==
* [[1862]] - [[రఘుపతి వేంకటరత్నం నాయుడు]], విద్యావేత్త, సంఘసంస్కర్త
* [[1908]] - [[గడిలింగన్న గౌడ్]]
* [[1915]]: [[కళాధర్]], అసలు పేరు సూరపనేని వెంకట సుబ్బారావు,ఎన్నో చారిత్రక చిత్రాలకు కళా శిల్పిగా పని చేశారు
*[[1921]]: [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి]],అనేక చిత్రాలలో తన హాస్యంతో ఉర్రూతలూగించాడు
Line 20 ⟶ 21:
*[[1942]]: [[బోయ జంగయ్య]], నిరంతరం సాహిత్య కృషి చేస్తున్నాడు,ఆయన వ్రాసిన కథలు మానవతా వాదాన్ని చిత్రిస్తున్నాయి. దళిత వాదాన్ని ప్రతిబింబిస్తున్నాయి
*[[1951]]: [[జి.ఎం.సి.బాలయోగి]], ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్./[మ.2002]
* [[1961]]: [[నిమ్మగడ్డ ప్రసాద్]], ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి,వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్,వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు
* [[1901]]: [[పంజాబ్]] మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ ఖైరాన్
 
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_1" నుండి వెలికితీశారు