రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

257 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
(→‎కళాత్మకత: బొమ్మ)
 
==కళాత్మకత==
[[File:Galileo moon phases.jpg|thumb|upright=0.75| 1616 లో చంద్రుడి దశలని విశదీకరించటానికి [[గెలీలియో గెలీలి]] వేసిన రేఖాచిత్రాలు.]]
ఆసక్తికరమైన, కళాత్మక విలువలు కలిగిన రేఖాచిత్రాన్ని చిత్రీకరించాలంటే, చిత్రం యొక్క కూర్పు చాలా ముఖ్యమైనది. చిత్రకారుడు చిత్రంలోని కళాత్మక అంశాలని ప్రణాళికాబద్ధంగా పేర్చటం ద్వారా తన ఉద్దేశ్యాలని, భావనలని వీక్షకునికి వ్యక్తీకరించగలగాలి. కూర్పు కళాత్మక దృష్టిని కేంద్రీకరించవలసిన చోటుని నిర్ధారించి, అందంగా, ఆకర్షణీయంగా, ఆలోచనలని ఉత్తేజపరిచే శ్రావ్యమైన ఒక పరిపూర్ణ రేఖాచిత్రాన్ని రూపొందించటంలో సహాయపడుతుంది.
 
11,631

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1358610" నుండి వెలికితీశారు