చాగంటి సోమయాజులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''చాగంటి సోమయాజులు''' ( 1915, జనవరి 15 - 1994 జనవరి 1) ప్రముఖ తెలుగు రచయిత. ''చాసో'' గా అందరికీ సుపరిచితులు. [[శ్రీకాకుళం]] లో జన్మించారు. దత్తత తర్వాత [[విజయనగరం]] కు వెళ్ళారు. అక్కడ ఉన్న మహరాజా కళాశాలలో చదివారు. ఈయన మొట్ట మొదటి రచన ''చిన్నాజీ'' 1942లో ''భారతి'' అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసే కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, ధ్నస్వామ్య వ్యవస్థ వీరి రచనలోప్రధానంగా ఉన్నాయి. ఈయన రాసిన చాలా కథలు హింది, రష్యన్, కన్నడ, మరాఠి, మళయాళ, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలు గా పుస్తక రూపం లో చాసో కథా సంకలనం వెలువడింది. ఆయన 70వ జన్మదిన సందర్భంగా కొద్ది మంది ముఖ్యమైన రచయతల కథలు సంకలనం చేశాడు.
 
 
 
ఈయన స్నేహితులైన [[శ్రీ శ్రీ]],[[ శ్రీరంగం నారాయణ బాబు]], ఆచార్య [[రోణంకి అప్పలస్వామి]] వంటి వారిని ఎంతో ప్రభావితం చేశారు.
"https://te.wikipedia.org/wiki/చాగంటి_సోమయాజులు" నుండి వెలికితీశారు