స్వాగతం

మార్చు
గోపి గారపాటి గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

గోపి గారపాటి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:52, 26 డిసెంబర్ 2013 (UTC)


ఈ నాటి చిట్కా...
 
వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబరు 28


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


ఫ్రాంజ్ కాఫ్కా

మార్చు

ఫ్రాంజ్ కాఫ్కా మంచి వ్యాసం మొదలుపెట్టారు. దీనికి సమాచార పెట్టెను బొమ్మను చేర్చాను. దయచేసి దానిలోని సమాచారాన్ని తెలుగులోకి అనువదించండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 16:17, 26 డిసెంబర్ 2013 (UTC)

స్వీయ పరిచయం

మార్చు

మీ వాడుకరి పేజీలో దయచేసి మీ గురించి పరిచయం చేసుకోండి. ధన్యవాదాలు. లేదా నాకు 9246376622 నంబరుకు ఫోను చేయండి.Rajasekhar1961 (చర్చ) 12:39, 3 జనవరి 2014 (UTC)Reply

శభాష్

మార్చు

గోపీ, మంచి వ్యాసాలు రాస్తూ సాఫ్ట్‌వేర్ వారికి కూడా రచనా పటిమ ఉంటుందని చూపుతున్నారు. అభినందనలు. మీ ఛాయాచిత్రం జతచేయగలరు. అలాగే ఇతర రంగాలలో కూడా వ్యాసాలు రాయగలరు.

గాథా సప్తశతి

మార్చు

గాథా సప్తశతి వ్యాసం బాగుంది. ఇందులో ఎన్ని కథలున్నాయి. వ్యాసాన్ని కొన్ని విభాగాలుగా చేస్తే చదివేవారికి సుళువుగా బోధపడుతుంది. ఒక్కొక్క కథకు ఏదైనా టైటిల్ ఉన్నదా. ఉంటే ఆయా విభాగాలకు ముందుగా ఆ టైటిల్ చేర్చితే బాగుంటుంది. Rajasekhar1961 (చర్చ) 08:00, 27 జనవరి 2014 (UTC)Reply

రాజశేఖర్ గారూ, ముందుగా తెవికీ లో చేరిన దగ్గరి నుంచీ మీరు నాకు అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలు. ఇందులో సుమరు 700 పైనే గాధలు ఉన్నట్టు ప్రస్తావన ఉంది ఒక్కో గాధా చదివిన తర్వాత మన ఆసక్తి కొద్దీ భావానికి తగ్గ శీర్షికలు పెట్టడం తప్ప వీటికి స్వతహాగా ఏ విధమయిన శీర్షికలు లేవు. నాకు లభ్యమయిన కొన్ని గాధలు మాత్రం ఈ వ్యాసంలో ప్రస్తావించి పూర్తి పుస్తకం కోసం లింకులు ఇవ్వాలని నా ఉద్దేశ్యం. వాడుకరి: గోపి గారపాటి
విభాగాలు అంటే గ్రంథ కర్త, శైలి, ఇతివృత్తాలు, ఉదాహరణలు, మూలాలు వంటి హెడ్డింగులు(శీర్షికలు) పెట్టి రాస్తే చదివేవారికి బాగుంటుంది. ఇప్పటికే మీరు చేసిన కృషి వల్ల ఇది వికీత్రెండ్స్ లో ఈవారం వీక్షణల సంఖ్య పెరిగినవాటిలో 10వ స్థానాన్ని పొందింది. మీరు పై మార్పులు కూడా చేస్తే ఎదుగుదల ఉండవచ్చు. అభినందనలు. మీ వ్యాసం స్థితిని ఇందులో చూడండి. http://tools.wmflabs.org/wikitrends/telugu-uptrends-this-week.html--Pavan santhosh.s (చర్చ) 13:25, 2 ఫిబ్రవరి 2014 (UTC)Reply
సంతోషమండీ , విభాగాలుగా మార్చి మీరు చేసిన మార్పులు బాగున్నాయి. ఇంకా ఏమయినా మార్పులు చేయగలనేమో పరిశీలిస్తాను. ధన్యవాదాలు. వాడుకరి: గోపి గారపాటి

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం

మార్చు
 

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి

ముఖచిత్రం

మార్చు

మీ ముఖచిత్రపటాన్ని వికీపీడియాలోని అప్లోడ్ చేయండి. మీ వాడుకరి పేజీని అందంగా తయారుచేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 12:30, 4 ఏప్రిల్ 2014 (UTC)Reply

రాజశేఖర్ గారికి నమస్కారం, నా పేజీలో నా ముఖ చిత్రాన్ని ఉంచాను. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. వాడుకరి: గోపి గారపాటి

ఏప్రిల్ 27, 2014 సమావేశం

మార్చు

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 13:04, 23 ఏప్రిల్ 2014 (UTC)Reply

ఈ సారికి స్కైప్ ద్వారా కూడా రాలేకపోతున్నందుకు మన్నించాలి. వాడుకరి: గోపి గారపాటి

ఇంగ్మార్ బెర్గ్మాన్

మార్చు

రాజశేఖర్ గారు, నేను రాసిన ఇంగ్మార్ బెర్గ్మాన్ (Ingmar Bergman) వ్యాసానికి ఫోటో ఇంక ఇతర భాషల లింకు ని జతపరచగలరు. ధన్యవాదాలు.వాడుకరి: గోపి గారపాటి

స్వాగతం

మార్చు
 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:03, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply