ఆండ్ర శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
వీరు సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించారు. వీరు [[పాలకొల్లు]] హైస్కూలులో తెలుగు పండితులుగా 34 సంవత్సరాలు పనిచేశారు. హిందూ యువజన సంఘం స్థాపించి ఏడాదికి ఆరు నాటకాలు ప్రదర్శించేవారు.
 
వీరు కొంతకాలం[[ఆనందవాణి]] వారపత్రికకు అసోసియేట్ ఎడిటర్‌గా ఉన్నారు. [[ఆంధ్రభూమి]] మాసపత్రికకు సంపాదకత్వం వహించారు.
 
సాహితీ తపస్విగా ప్రసిద్ధులైన వీరు [[1965]] ప్రాంతంలో పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/ఆండ్ర_శేషగిరిరావు" నుండి వెలికితీశారు