ఉద్యోగం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
'''(ఇంకా వుంది)'''
 
==లాభాలు==
==ఉపయోగాలు==
తప్పనిసరిగా ప్రతి నెలా చివర జీతం వస్తుంది. కనుక దైనందిన జీవితం ఆర్ధికంగా లోటు లేకుండా హాయిగా గడిచిపోతుంది.
 
'''(ఇంకా వుంది)'''
 
==నష్టాలు==
==నిరుపయోగాలు==
*ఉద్యోగస్తునికి సమాజంతో కొన్ని సంబంధాలు తెగిపోతాయి.
*వచ్చే జీతంతో రోజులు గడుపుకోవడమే కాని సంపాదన మిగులు ఉండదు.
*జీతం పెరిగే కొలదీ ఖర్చులు పెరుగుతాయి.
 
==అభిప్రాయాలు==
'ఉద్యోగంతో రోజులు గడుపుకోవడమే గాని సంపాదన ఉండదు, ఆస్తులు సంపాదించలేము, చదువుకి - సంపాదనకి సంబంధం లేదు, సంపాదనకి కావాల్సింది తెలివితేటలే గాని చదువు కాదు, నగరాల్లో ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదని, వాహనాలు మరియూ ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం వల్ల ఆరోగ్యం ఉండదని పలువురి అభిప్రాయం.
 
'''(ఇంకా వుంది)'''
"https://te.wikipedia.org/wiki/ఉద్యోగం" నుండి వెలికితీశారు