గృహలక్ష్మి మాసపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''గృహలక్ష్మి మాసపత్రిక''' ఒక ప్రత్యేకంగా మహిళల కోసం ప్రముఖ వై...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గృహలక్ష్మి మాసపత్రిక''' ఒక ప్రత్యేకంగా [[మహిళ]]ల కోసం ప్రముఖ వైద్యులు [[కే. ఎన్. కేసరి]] నడిపించిన మాసపత్రిక.
 
==వ్యవస్థాపకులు==
'''కె.ఎన్.కేసరి''' (జననం-[[1875]]. మరణం-[[1953]]) గా పేరు పొందిన ఈయన అసలు పేరు '''కోట నరసింహం'''. ప్రముఖ ఔషదశాల '[[కేసరి కుటీరం]]' స్థాపకుడు. కేసరి కోట నరసింహం చేతికి ఎముకలేని దానశీలిగా ప్రసిద్ది గాంచారు. స్త్రీ జనోద్దరణకై ఈ పత్రికను స్థాపించాడు.
 
==గృహలక్ష్మి స్వర్ణకంకణము==