జరాయువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
=== ఇంఫ్లాంటేషన్(Implantation)===
అభివృద్ధి చెందుతున్న పిండం లేక భ్రుణం మాతృ గ్రర్భాశయక్యుడ్యముతో అతికి ఉండటానిని ఇంఫ్లాంటేషన్ అంటారు. ఇది మూడు రకాలు
#మధ్య ఇంఫ్లాంటేషన్ (Central Implantation): దీనిని ఉపరితల ఇంఫ్లాంటేషన్ అని కూడ అంటారు. పిండము గర్భాశయ క్యుడ్యపు ఉపరితలములో అంటిపెట్టుకొని,గర్భాశయ కుహరములోనికి చొచ్చుకొని వస్తుంది.
# ఏక కేంద్రక ఇంఫ్లాంటేషన్ (Concentric Implantation)
# మధ్యాంతర ఇంఫ్లాంటేషన్ (Interstitial Implantation)
"https://te.wikipedia.org/wiki/జరాయువు" నుండి వెలికితీశారు