Vijayaviswanadh
Vijayaviswanadh గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:51, 8 మార్చి 2014 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియాలో మౌలిక సూత్రాలు కొద్దిమాత్రమే ఉన్నాయి. ఈ క్రింది లింకులు చూడండి.
- వికీపీడియా:ఐదు మూలస్తంభాలు
- వికీపీడియా:తటస్థ దృక్కోణం
- వికీపీడియా:నిర్ధారింప తగినది
- వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం
- వికీపీడియా:ఏది వికీపీడియా కాదు
- వికీపీడియా:కాపీహక్కులు
ప్రస్తుతం ఆంగ్ల వికీలోని పాలిసీలనే మనం మార్గ దర్శకాలుగా వాడుతున్నాము. కాని పాలిసీలను క్రమంగా తెలుగు వికీకి అనుగుణంగా రూపొందించుకోవాలి. అవసరమైనవి అనువదించుకోవాలి. క్రమబద్ధీకరించాలి. తోడ్పడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
పండుగప్ప వ్యాసంలో సమాచార పెట్టెను చేర్చాను. ఆంగ్లంలో మంచి వ్యాసం వున్నది. ఆ సమాచారంతో వ్యాసాన్ని విస్తరించంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 09:09, 11 మార్చి 2014 (UTC)
విజయ దీపిక గారూ,
రొయ్య శ్వాసవ్యవస్థ వ్యాసములోని విలీనం మూసను సరైన చర్చ లేకుండా తొలగించవద్దు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:02, 23 జనవరి 2015 (UTC)
మీరు తెలుగు వికీ 11 వ వార్షికోత్సవాలకు అర్హత సాధించినందుకు అభినందనలు - ఈ దిగువ ఇచ్చిన పత్రం పూర్తి చేసి దిగువ సబ్మిట్ బటన్ ద్వారా మాకు పంపించగలరు
https://docs.google.com/forms/d/15OiOeYDQhMzlTptpGcQkY3QoNq9r6pIp6mXWKroOriE/viewform?c=0&w=1
తెవికీ 11 ఉత్సవ కమిటీ ---- --t.sujatha (చర్చ) 15:44, 9 ఫిబ్రవరి 2015 (UTC)
ప్లూరోగోనా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- ఈ వ్యాసం 2015 మార్చి 4 న సృష్టించబడింది.మూస తప్ప ఎటువంటి సమాచారం లేదు.కావున తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. యర్రా రామారావు (చర్చ) 09:57, 15 ఏప్రిల్ 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 09:57, 15 ఏప్రిల్ 2020 (UTC)
Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:59, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)