666 (సంఖ్య): కూర్పుల మధ్య తేడాలు

చి Rajasekhar1961, పేజీ 666 ను 666 (సంఖ్య) కు తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:DVinfernoLuciferKingOfHell m.jpg|thumb|right|222px|666 is often associated with the [[Devil]].]]
'''666''' (ఆరువందల అరవై ఆరు / ట్రిపిల్ సిక్స్) అనునది [[బైబిలు]] గ్రంధంలోని [[సాతాను]] (అంత్యక్రీస్తు)ను సూచించే [[సంఖ్య]]. ఈ సంఖ్య గురించి క్రొత్త నిబంధన గ్రంధములో ప్రకటన గ్రంధము 13:18 లో చెప్పబడింది. ప్రకటన గ్రంధం (Revelation 13:1, 17, 18)లో ఈ సంఖ్య కలిగియున్న సాతాను 7 తలలు, 10 కొమ్ములు ఉన్నవాడుగా కనిపిస్తాడు.
 
"https://te.wikipedia.org/wiki/666_(సంఖ్య)" నుండి వెలికితీశారు