గుంటూరు-మాచర్ల రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 69:
 
==చరిత్ర==
గుంటూరు-మాచెర్ల రైలు మార్గము 1930 సం.లో ప్రారంభమైంది.<ref>{{cite web|url= http://scrailways.blogspot.in/2012/01/time-line-and-milestones-of-events-scr.html?m=1 |title= Mile stones in SCR}}</ref> ఇది ఒకప్పుడు మీటరు గేజ్ రైలు మార్గముగా ఉండేది. తరువాత అది బ్రాడ్ గేజ్‌గా మార్చబడింది. ఈ లైన్ [[నాగార్జున సాగర్ ప్రాజెక్ట్|నాగార్జున సాగర్ ఆనకట్ట]] నిర్మాణం సమయంలో ఉపయోగించబడింది.
 
==మార్గము==