గుంటూరు-మాచర్ల రైలు మార్గము

గుంటూరు-మాచర్ల రైలు మార్గము
Guntur–Macherla section
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానంగుంటూరు
మాచర్ల
ఆపరేషన్
ప్రారంభోత్సవం1930
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుసౌత్ సెంట్రల్ రైల్వే
సాంకేతికం
ట్రాక్ పొడవు130 km (81 mi)
ట్రాకుల సంఖ్య1
ట్రాక్ గేజ్1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్

మార్గము సవరించు

గుంటూరు-మాచర్ల రైలు మార్గము
గుంటూరు-రేపల్లె రైలు మార్గము నకు
0 గుంటూరు
5 నల్లపాడు
నల్లపాడు-గిద్దలూరు రైలు మార్గము నకు
13 బండారుపల్లి
19 మందపాడు
22 సిరిపురం
26 లింగంగుంట్ల
30 పెదకూరపాడు
36 గుడిపూడి
42 సత్తెనపల్లి
54 రెడ్డిగూడెం
60 బెల్లంకొండ
74 పిడుగురాళ్ళ
83 తుమ్మలచెరువు
95 నడికుడి
నడికుడి-బీబీనగర్ రైలు మార్గము నకు
115 రెంటచింతల
130 మాచర్ల

గుంటూరు-మాచెర్ల రైలు మార్గము, రేపల్లె-బీబీనగర్ శాఖ రైలు మార్గములో ఉంది. గుంటూరు రైల్వే డివిజను, సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందినది.

చరిత్ర సవరించు

గుంటూరు-మాచెర్ల రైలు మార్గము 1930 సం.లో ప్రారంభమైంది.[1] ఇది ఒకప్పుడు మీటరు గేజ్ రైలు మార్గముగా ఉండేది. తరువాత అది బ్రాడ్ గేజ్‌గా మార్చబడింది. ఈ లైన్ నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మాణం సమయంలో ఉపయోగించబడింది.

మార్గము సవరించు

ఈ మార్గం గుంటూరు నుండి మొదలవుతుంది. ఇది నల్లపాడు, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, నడికుడి ద్వారా సాగిపోతుంది. ఇది అంతా నడికుడి-బీబీనగర్ రైలు మార్గము లోకి కలుస్తుంది.

మూలాలు సవరించు

  1. "Mile stones in SCR". Archived from the original on 2015-02-05. Retrieved 2015-02-11.

బయటి లింకులు సవరించు