సింధుదుర్గ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:Sindhudurg district తొలగించబడింది; వర్గం:సింధుదుర్గ్ జిల్లా చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: శాఖాహార → శాకాహార using AWB
పంక్తి 22:
|Website = http://sindhudurg.nic.in/
}}
[[మహారాష్ట్ర]] రాష్ట్ర 37 జిల్లాలలో '''సింధుదుర్గ్ జిల్లా''' (హిందీ:सिंधुदुर्ग जिल्हा) ఒకటి. ఓరస్ (ओरस) పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జనసాంధ్రత 166.86 (చ.కి.మీ).
[[రత్నగిరి]] జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 868,825.(రాష్ట్రంలో 9.47%). .<ref>http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm</ref> జిల్లావైశాల్యం 5207 చ.కి.మీ. సింధుదుర్గ్ జిల్లా కొంకణ్ డివిషన్‌లో భాగంగా ఉంది.
2011 గణాంకాలను అనుసరించి సింధుదుర్గ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా సింధుదుర్గ్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో మొదటిదిగా గుర్తించబడింది.
<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 30 September 2011 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
పంక్తి 163:
 
==ఆహారం==
జిల్లాలో ప్రధానంగా మాల్వానా శైలి ఆహారం వాడుకలో ఉంది. ప్రధాన ఆహారంగా అన్నం, కొబ్బరి మరియు చేపలను అధికంగా తీసుకుంటారు. ప్రజలు బంగాడా (సొలొమన్), పాప్లెట్ (పాంఫ్రెట్), రొయ్యలు, బొంబిల్ (బాంబే డక్) మరియు తిస్ర్య వంటి చేపలను అభిమాన ఆహారంగా తీసుకుంటున్నారు. జిల్లాలో కొబాడే వడే (కోడి కూర) అనే ఆహారం అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇతరంగా ఉకాడ్యా తండులచి పేజ్ (उकड्या तांदळाची पेज - బ్రౌన్ రెడ్ బియ్యంతో చేసిన ఆహారం) మరియు సోల్ ఖాదీ (सोल कढी - కొకుంతో చేసిన వంటకం) వంటివి ఆహారాలు అభిమానవంటకాల జాబితాలో ఉన్నాయి.
 
మహారాష్ట్రా ఆహారాలలో మాల్వా ఆహారం ప్రత్యేకత సంతరించుకున్న ఆహారం. ఇందులో చాలా తక్కువ నూనెను వాడుతుంటారు. ప్రాంతీయ ద్రవ్యాలతో తయారు చేయబడే ఈ ఆహారపదార్ధాలు చాలా రుచిగా ఉంటాయి. తాజ్ హోటల్స్ వారి వంటల జాబితాలో మాల్వాని శైలి వంటకాలను పరిచయం చేసింది.
పంక్తి 182:
సిధుదుర్గ్ ఆహారంలో మామిడి ప్రధాన పాత్ర వహిస్తుంది. దేవగడ్ నుండి వస్తున్న అల్ఫోంసో (हापुस आंबा) ప్రజల అభిమానం పొందింది. ఇతర మామిడి జాతిలో మకూర్( मानकुर), పయరి (पायरी) మరియు కరెల్ (करेल)( ఊరగాయల తయారీలో వాడుతుంటారు) ప్రాధాన్యత వహిస్తున్నాయి.
 
మాల్వాని వంటలలో పలు శాఖాహారశాకాహార వంటలు కూడా ఉన్నాయి. వీటిలో గర్యాచే సందన్, కర్మల్ ఊరగాయ, బింబుల్, అంబా హలాద్, కరాదిచి భక్రి, కన్యాచ సంజ, అప్పె, ఘవన్, దాల్మిచి ఉసుయల్ కజు ఉసుయల్, రైవల్ అంబ్యాచ రైతా, యెలాపొ ప్రధానమైనవి.
 
== ఆకర్షణ ప్రదేశాలు ==
పంక్తి 348:
|Northwest =
}}
 
[[Category:మహారాష్ట్ర జిల్లాలు]]
[[Category:1981 స్థాపితాలు]]
[[Category:సింధుదుర్గ్ జిల్లా| ]]
[[Category:కొంకణ్ జిల్లా]]
[[Category:భారతదేశం జిల్లాలు]]
 
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{మహారాష్ట్రలోని జిల్లాలు}}
 
[[Categoryవర్గం:మహారాష్ట్ర జిల్లాలు]]
[[Categoryవర్గం:1981 స్థాపితాలు]]
[[Categoryవర్గం:సింధుదుర్గ్ జిల్లా| ]]
[[Categoryవర్గం:కొంకణ్ జిల్లా]]
[[Categoryవర్గం:భారతదేశం జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/సింధుదుర్గ్_జిల్లా" నుండి వెలికితీశారు